Jump to content

రాహుల్ మాధవ్

వికీపీడియా నుండి
రాహుల్ మాధవ్
జననం (1984-12-29) 1984 డిసెంబరు 29 (వయసు 39)
ఎర్నాకులం, కేరళ, భారతదేశం
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009 – ప్రస్తుతం

రాహుల్ మాధవ్ (జననం 29 డిసెంబర్ 1984) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1][2][3] ఆయన 2011లో విడుదలైన బ్యాంకాక్ సమ్మర్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి వడమల్లి, తని ఒరువన్, మెమోరీస్ , 100 డేస్ ఆఫ్ లవ్ లాంటి సినిమాలలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[4][5]

మలయాళ చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2011 బ్యాంకాక్ సమ్మర్ శ్రీహరి
వడమల్లి వాసు
హ్యాపీ దర్బార్ నెల్సన్
2012 క్రైమ్ స్టోరీ సచిన్
ట్రాక్ జో జకారియా
2013 లిసమ్మయుడే వీడు శివన్‌కుట్టి/అర్జున్
మెమోరీస్ సంజు
2014 మెడుల్లా ఒబ్లాంగటా చందు
ఆలిస్ ఎ ట్రూ స్టోరీ మెల్విన్
మిస్టర్ ఫ్రాడ్ సుధాకర వర్మ
2015 100 డేస్ ఆఫ్ లవ్ రాహుల్
8 మార్చి మైఖేల్
కావల్ శబరి షార్ట్ ఫిల్మ్
2016 కధంతరం సిద్ధార్థ్
శ్యామ్ శ్యామ్
కట్టప్పనాయిలే హృతిక్ రోషన్ గిరిధర్
2017 ముంతిరివల్లికళ్ తళిర్క్కుంబోల్ జోస్ సోమ
అడ్వెంచర్స్ ఆఫ్ ఒమనక్కుట్టన్ సిద్ధార్థ్ అయ్యర్
తియాన్ అనిల్ రాఘవన్
ఆడమ్ జోన్ అలాన్ పోతేన్
కూడలి ఎయిర్ హోస్టెస్ భర్త విభాగం: లేక్ హౌస్
జకరియా పోతెన్ జీవిచిరిప్పుండు ఉన్నికృష్ణన్
2018 ఆమి ఊహాత్మక స్నేహితుడు అతిధి పాత్ర
నామ్ అనిల్ కుమార్
వేలక్కరియాయి ఇరున్నలుం నీ ఎన్ మోహవల్లి
ఎంటే మెఝుతిరి అతజాంగళ్ ఆది మీనన్
నీలి అలెక్స్
వల్లిక్కుడిలిలే వెల్లక్కారన్ అభిలాష్
ఆటోర్ష మను
2019 9 జేమ్స్
యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ రాహుల్
పొరింజు మరియం జోస్ యువరాజు
2021 లాల్‌బాగ్ తరుణ్
మై డియర్ మచాన్స్ కన్నన్ పోస్ట్ ప్రొడక్షన్
2022 ట్వెల్త్ మ్యాన్ సామ్
సన్ అఫ్ అలీబాబా - నల్పతోన్నమన్ దొంగ
శాంటాక్రూజ్ ఏసీపీ ఈశ్వర్ దాస్
కడువ Fr. రాబిన్ పూవంపర
పాపన్ సూపర్ స్టార్ రవి వర్మన్
కుమారి జయన్
షెఫీక్కింటే సంతోషం అజిత్ రంగన్ [6]
2023 జవనుం ముల్లపూవుం [7]
సెక్షన్ 306 IPC
అబ్యుహమ్
త్రయం
సమర ఆజాద్
తాల్ [8]
2024 పాలయం పిసి [9]
TBA వేట TBA [10]

తమిళ చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూ
2009 అధే నేరం అధే ఇదమ్ శివ
2012 యుగం శివుడు
2015 థాని ఒరువన్ జనార్ధన్
2023 D3 వినయ్ [11]
2024 అయలాన్ ఆర్యన్ అనుచరుడు [12]

కన్నడ చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2016 కిరగూరున గయ్యాళిగలు
2017 కాఫీ తోట చామీ
2022 ట్వంటీ వన్ అవర్స్ విశాల్ నాయర్

తెలుగు చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2024 గీతాంజలి మళ్లీ వచ్చింది విష్ణు
2024 కన్నప్ప

మూలాలు

[మార్చు]
  1. "Rahul Madhav Profile". www.metromatinee.com. Archived from the original on 2013-01-28. Retrieved 2024-05-19.
  2. "Rahul Madhav". popcorn.oneindia.in.
  3. "ഭാഗ്യം വരുന്ന വഴികള്‍ , Interview - Mathrubhumi Movies". Archived from the original on 17 డిసెంబరు 2013. Retrieved 14 డిసెంబరు 2013.
  4. "Rahul Madhav, the new villain". www.deccanchronicle.com.[permanent dead link]
  5. "I don't have a dream role: Rahul Madhav". The Times of India. Archived from the original on 2013-12-15.
  6. "Unni Mukundan's Shefeekkinte Santhosham first look out". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2023-03-15.
  7. "Javanum Mullapoovum: Sshivada plays a teacher, makers release first look". The New Indian Express. 10 November 2022. Retrieved 2023-03-15.
  8. "Anson Paul's 'Thaal' trailer unveils gripping psychological thriller inspired by real events". The Times of India. 2023-12-07. ISSN 0971-8257. Retrieved 2023-12-09.
  9. "First Look Poster Of Palayam PC Out; Film To Release On January 5". News18 (in ఇంగ్లీష్). 2023-12-14. Retrieved 2024-01-02.
  10. "Bhavana-Shaji Kailas' Hunt goes on floors". The Indian Express (in ఇంగ్లీష్). 2022-12-29. Retrieved 2023-01-18.
  11. "D3 Movie Review : A decently staged investigative thriller that fizzles in the end". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-03-18.
  12. "Ayalaan trailer thrills! Sivakarthikeyan forms an unusual unit with alien who hates the term!". www.moviecrow.com.