అయలాన్
స్వరూపం
అయలాన్ | |
---|---|
దర్శకత్వం | ఆర్. రవికుమార్ |
రచన | ఆర్. రవికుమార్ |
నిర్మాత | కోటపాడి జె.రాజేష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నీరవ్ షా |
కూర్పు | రూబెన్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ (తెలుగు) |
విడుదల తేదీs | 26 జనవరి 2024(థియేటర్) 9 ఫిబ్రవరి 2024 ( సన్ నెక్స్ట్ ఓటీటీలో) |
సినిమా నిడివి | 155 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹83 crore |
అయలాన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై కోటపాడి జె.రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 5న విడుదల చేసి[2] తెలుగులో జనవరి 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి సినిమాను విడుదల చేశాడు.[3] ఫిబ్రవరి 9న సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
నటీనటులు
[మార్చు]- శివ కార్తీకేయన్[4]
- రకుల్ ప్రీత్ సింగ్
- శరద్ కేల్కర్
- ఇషా కొప్పికర్
- కరుణాకరన్
- యోగి బాబు
- డేవిడ్ బ్రౌటన్-డేవిస్
- భానుప్రియ
- బాల శరవణన్
- కోతాండమ్
- రాహుల్ మాధవ్
- ఉజ్వల్ చోప్రా
- సిజోయ్ వర్గీస్
- ఆలిస్, క్యాన్సర్ బాధిత అమ్మాయి
- సెమ్మలర్ అన్నమ్, క్యాన్సర్ బాధిత బాలిక తల్లి
- భరత్
- కొడంగి వడివేల్
- సుమతి
- వెట్రివేల్ రాజా
- మునీష్ కాంత్, ఇన్స్పెక్టర్ సి. రత్నవేల్ (అతిధి పాత్ర)
- జార్జ్ మేరియన్ (అతిధి పాత్ర)
- ఆర్. రవికుమార్ ("అయలా అయాలా" పాటలో అతిధి పాత్ర)
- దర్శన్ ("అయలా అయాలా" పాటలో అతిధి పాత్ర)
మూలాలు
[మార్చు]- ↑ "Ayalaan". British Board of Film Classification. Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
- ↑ Andhrajyothy (5 January 2024). "ఎలియన్స్ ప్రతీ సారి అమెరికాకే వెళ్తాయి కదా.. ఇప్పుడు మన దేశానికి వచ్చాయేంట్రా | Siva Karthikeyan Ayalaan Telugu Trailer Out srk". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Sakshi (17 January 2024). "సంక్రాంతికి హిట్ కొట్టిన 'అయలాన్'.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Andhrajyothy (25 January 2024). "జాలీ రైడ్‌కు వెళ్లిన అనుభూతి కలుగుతుంది". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.