ట్వెల్త్ మ్యాన్
స్వరూపం
12th మ్యాన్ | |
---|---|
దర్శకత్వం | జీతూ జోసేఫ్ |
రచన | కె.ఆర్. కృష్ణ కుమార్ |
కథ | సునీర్ కేథర్ పాల్ |
నిర్మాత | ఆంటోనీ పెరుంబవూరు |
తారాగణం | మోహన్ లాల్ ఉన్ని ముకుందన్ అనుశ్రీ అదితి రవి రాహుల్ మాధవ్ |
ఛాయాగ్రహణం | సతీష్ కురుప్ |
కూర్పు | వి.ఎస్. వినాయక్ |
సంగీతం | అనిల్ జాన్సన్ |
నిర్మాణ సంస్థ | ఆశీర్వాద్ సినిమాస్ |
పంపిణీదార్లు | డిస్నీ ప్లస్ హట్‌స్టార్ |
విడుదల తేదీ | 20 మే 2022 |
సినిమా నిడివి | 163 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
ట్వెల్త్ మ్యాన్ (12th మ్యాన్) 2022లో మలయాళంలో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఆశీర్వాద్ సినీ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్. కృష్ణ కుమార్ కథ అందించగా జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్, లియోనా లిషాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 3న విడుదల చేసి,[1] సినిమాను మే 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- మోహన్‌లాల్ .- డీవైఎస్పీ చంద్రశేఖర్[2]
- శివదా - డాక్టర్ నయన, జితేష్ భార్య
- సైజు కురుప్- మాథ్యూ , షైనీ భర్త
- లియోనా లిషాయ్ - ఫిదాగా
- చందునాథ్ - జితేష్, నయన భర్త
- ఉన్ని ముకుందన్ - జకరియా, అన్నీ భర్త
- అను సితార - మెరిన్, సామ్ భార్య
- అనుశ్రీ - షైనీ, మాథ్యూ భార్య
- అజు వర్గీస్
- అను మోహన్, సిద్ధార్థ్, ఆరతి ఫైనాన్స్
- రాహుల్ మాధవ్ - సామ్, మెరిన్ భర్త
- అదితి రవి - ఆరతి, సిద్ధార్థ్ ఫైనాన్స్
- ప్రియాంక నాయర్ - అన్నీ, జకారియా భార్య
- నందు - డేవిస్, హోటల్ మేనేజర్
- ప్రదీప్ చంద్రన్ - విపిన్,సీఐ
- చలి పాల - జోస్
- సిద్ధిక్ - సైకియాట్రిస్ట్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (4 May 2022). "'12th మేన్' ట్రైలర్ విడుదల." Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
- ↑ HMTV (7 July 2021). "'ట్వెల్త్ మ్యాన్' గా రాబోతున్న మోహన్ లాల్". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.