Jump to content

ఉన్ని ముకుందన్

వికీపీడియా నుండి
ఉన్ని ముకుందన్
ఉన్ని
జననం
ఉన్నికృష్ణన్ ముకుందన్ నాయర్

(1987-09-22) 1987 సెప్టెంబరు 22 (వయసు 37)
జాతీయత భారతదేశం
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం
తల్లిదండ్రులుముకుందన్ నాయర్, రోజీ ముకుందన్

ఉన్ని ముకుందన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మలయాళంతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లో నటించాడు. ఆయన తెలుగులో తొలిసారి జనతా గ్యారేజ్ సినిమాలో నటించి తరువాత భాగమతి, ఖిలాడి సినిమాల్లో నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర విషయాలు
2011 సీదన్ మనో రామలింగం తమిళ్ ; జై కృష్ణ
బొంబాయి మార్చి 12 షాజహాన్
బ్యాంక్కాక్ సమ్మర్ మాధవన్
2012 తలసమయం ఓరు పెంకుట్టి సూర్యన్
మల్లు సింగ్ హరినారాయణ
ఇజమ్ సూర్యన్ చిత్రభాను
తీవ్రం అతిథి పాత్ర
ది హిట్ లిస్ట్ ఎస్.ఐ అజయ్ కుమార్ అతిథి పాత్ర
ఐ లవ్ మీ సావి
2013 ఇతు పతిరామనాల్ ఎల్దో
ఒరిస్సా క్రిస్తురాజ్
డి కంపెనీ శరత్
2014 ది లాస్ట్ సప్పర్ అల్బ్య
విక్రమాదిత్యన్ ఎస్.ఐ విక్రమ్ షెనాయ్
రాజాధిరాజా పెళ్లి కొడుకు అతిధి పాత్ర[2]
2015 ఫైర్ మాన్ షాజహాన్
సామ్రాజ్యం II జోర్డాన్ అలెగ్జాండర్
కేఎల్ 10 పత్తు అహ్మద్
2016 స్టైల్ టామ్
ఓరు మురై వంతు పార్థాయ ప్రకాషన్
జనతా గ్యారేజ్ రాఘవ సత్యం తెలుగు; తెలుగులో మొదటి సినిమా[3]
2017 ఆచయన్స్ టోనీ వవచన్

గాయకుడిగా & పాటల రచయితగా కూడా "అనురాగం పుథు"[4]

అవరుడే రావుకల్ సిద్ధార్థ్ గోపన్
క్లయింట్ జోసెఫ్
తరంగం రేగు అతిథి పాత్ర
మాస్టర్ పీస్ ఏసీపీ జాన్ తెక్కన్ ఐ.పి.ఎస్
2018 భాగమతి శక్తి తెలుగు,తమిళ్ [5]
ఐర రాజీవ్ ఐ.పి.ఎస్
చాణక్య తంత్రం అర్జున్ రామ్ మోహన్
2019 మైఖల్ మార్కో
మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సామ్ క్రిస్టీ అతిథి పాత్ర
పతినేట్టం పడి అజిత్ కుమార్ ఐఏఎస్ అతిధి పాత్ర
మమాంగం చంద్రోత్ పనికెర్
2021 భ్రమమ్ సి.ఐ. దినేష్ ప్రభాకర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల
2022 ముప్పదియాన్ జయకృష్ణన్
బ్రో డాడీ సీరిల్ డిస్నీ ప్లస్ హట్‌స్టార్ లో విడుదల
ఖిలాడి రామకృష్ణ తెలుగు[6]
ట్వెల్త్ మ్యాన్
యశోద గౌతమ్ తెలుగు[7]
మాలికాపురం

మూలాలు

[మార్చు]
  1. "Unni Mukundan". Times of India. Retrieved 2019-06-19.
  2. "Unni Mukundan to do a cameo in Rajadhi Raja ! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2019. Retrieved 2019-07-12.
  3. "#CatchChitChat: Grateful to Mohanlal for Janatha Garage, says Unni Mukundan". CatchNews.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2019. Retrieved 2019-07-12.
  4. "Unni Mukundan's song crosses 5 lakh views – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2017. Retrieved 2019-06-23.
  5. "Unni Mukundan is a social activist in Bhagmati – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2019. Retrieved 2019-07-12.
  6. "Unni Mukundan roped in for Ravi Teja, Ramesh Varma's Khiladi". The Times of India. 1 February 2021. Retrieved 1 February 2021.
  7. V6 Velugu (20 November 2022). "ఆ సినిమా చూసి యాక్టర్ నయ్యా". Retrieved 20 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)