రామచంద్రన్ దురైరాజ్
స్వరూపం
రామచంద్రన్ దురైరాజ్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | రామ్స్, రామచంద్రన్ దురైరాజ్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
రామచంద్రన్ దురైరాజ్ (జననం 7 జూలై 1976) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి 2010లో నాన్ మహాన్ అల్లా సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేసి 2017లో అరమ్ సినిమాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1] [2] [3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2010 | అవల్ పెయార్ తమిళరాసి | ||
పయ్యా | రౌడీల ముఠా సభ్యుడు | తెలుగులో ఆవారా | |
నాన్ మహాన్ అల్లా | పేయ్ బాబు | తెలుగులో నా పేరు శివ | |
2014 | సతురంగ వేట్టై | తిలగర్ | |
జిగర్తాండ | రాసు | ||
వడకూర | |||
2015 | అగతినై | ||
ఇంద్రు నేత్ర నాళై | కుజందైవేలు అనుచరుడు | ||
ఈట్టి | ఐజాక్ | ||
2016 | విల్ అంబు | లోగు | |
అవియల్ | ఎలి విభాగంలో నటించారు | ||
ఇరైవి | మహేష్ | ||
తిరునాళ్ | నాగ బంధువు | ||
కొల్లిడం | |||
అట్టి | |||
2017 | ఇవాన్ యారెండ్రు తేరికిరాత | బాంబే బాయ్స్ సభ్యుడు | |
తేరు నైగల్ | లోగు | ||
అరమ్మ్[4] | పులేంధిరన్ | తెలుగులో కర్తవ్యం | |
బెలూన్ | హెంచ్మాన్ | ||
2018 | నగేష్ తిరైరంగం | బార్ యజమాని | |
మెర్లిన్ | |||
ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ | గురువు | ||
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా | జీవా | ||
2019 | పేట | జ్ఞానము అనుచరుడు | |
విశ్వాసం | పోలీస్ కానిస్టేబుల్ | ||
V1 | అగ్ని సహాయకుడు | ||
2020 | సూరరై పొట్రు | అరివు | తెలుగులో ఆకాశం నీ హద్దురా |
2021 | జగమే తంధీరం | రామ్ | తెలుగులో జగమే తంత్రం |
రుద్ర తాండవం | |||
2022 | మహాన్ | మాణిక్కం | |
పయనిగల్ గవనిక్కవుమ్ | |||
టేక్ డైవర్షన్ | చాప్ | ||
వారియర్ | |||
2023 | నన్పకల్ నేరతు మయక్కం | షణ్ముగం | మలయాళ చిత్రం |
బకాసురన్ | |||
కుట్రం పురింతల్ | |||
తురితం | |||
దిల్లు ఇరుంద పొరడు | |||
2024 | మంజుమ్మెల్ బాయ్స్ | డొమినిక్ | మలయాళ చిత్రం |
ఓరు తవరు సీదాల్ | |||
హిట్ లిస్ట్ | |||
రాయన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Nayanthara madam always encouraged me: Actor Ramachandran of Aramm - Only Kollywood". 21 November 2017.
- ↑ "" 'பேய் பாபு'ல ஆரம்பிச்சது, 'சூப்பர்'னு நயன்தாராவை சொல்ல வெச்சிருக்கு!" - 'அறம்' ராம்ஸ்". Vikatan.
- ↑ "பெண்கள் சூழ் உலகு அழகு! - ராமச்சந்திரன் துரைராஜ்". Vikatan.
- ↑ Bollywood Life (21 November 2017). "Naan Mahaan Alla actor Ramachandran lauds Nayanthara's commitment and dedication in Aramm" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.