Jump to content

ఆకాశం నీ హద్దురా

వికీపీడియా నుండి
ఆకాశం నీ హద్దురా
ఆకాశం నీ హద్దురా సినిమా పోస్టర్
దర్శకత్వంసుధ కొంగర
రచనసుధ కొంగర
కథసుధ కొంగర
నిర్మాతసూర్య
తారాగణంసూర్య ,అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్‌ రావల్‌, ఊర్వశి
కూర్పుసతీష్‌ సూర్య
సంగీతంజీవీ ప్రకాశ్‌ కుమార్
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్(ఓటిటి)
విడుదల తేదీ
12 నవంబరు 2020 (2020-11-12)
సినిమా నిడివి
2 గంటల 30 నిమిషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు,తమిళం

కథ నేపథ్యం

[మార్చు]

సూర్య (మహా) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. గుంటూరు జిల్లాలోని ఒక పల్లెటూరులోని ఓ సాధారణ స్కూల్ మాస్టర్ కొడుకు. తండ్రి పట్టుదలతో ఊరికి కరెంటు తీసుకురావడంతో స్ఫూర్తి పొందే కొడుకు. వీళ్ళు నివసిస్తున్న ఊరికి రైల్వే స్టాప్ కోసం చంద్రమహేష్ తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒక సారి రైల్వే స్టేషన్ దగ్గర ఊరు మొత్తం ధర్నా చేస్తారు. ఈ ధర్నా చేయడం చంద్రమహేష్ నాన్నకి ఇష్టం లేకపోవడంతో చంద్రమహేష్ కి వాళ్ళ నాన్నకి గొడవ జరిగి సూర్య ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన చంద్రమహేష్ వైమానిక దళంలో ఉద్యోగం త్వరగా పని చేస్తూ ఉంటాడు.ఒక అనూహ్యమైన సంఘటన అతని ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. విమాన ప్రయాణం పేదవారికి కూడా అందుబాటులోకి రావలన్నది అతని ఆశయం.అందుకోసం అహోరాత్రులు కష్టపడతాడు.అయితే దానికి సంబంధించి అతని దగ్గర అద్భుతమైన ఐడియాలజీ ఉంది కానీ దానికి తగిన ఆర్థిక వనరులు లేవు.చివరకు చంద్రమహేష్ డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడా?లేదా?అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.[1][2]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కెమెరామెన్:నిఖిత్ బొమ్మిరెడ్డి
  • సంగీత దర్శకుడు:జివీ ప్రకాష్
  • ఎడిటర్:సతీష్ సూర్య[3]
  • కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రివ్యూ: ఆకాశం నీ హద్దురా". www.eenadu.net. Retrieved 2020-11-13.
  2. "Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-12. Retrieved 2020-11-13.
  3. "Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-12. Retrieved 2020-11-13.

4. ఆకాశం నీ హద్దురా మూవీ రివ్యూ Archived 2020-11-29 at the Wayback Machine www.prajavaradhi.com