రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల జాబితా
స్వరూపం
రాజ్యసభ సభ్యులు, భారత పార్లమెంటులో ఒక భాగం. రాజ్యసభలో మన దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు ఉంటారు. కళలు, సాహిత్యం, శాస్త్రాలు సామాజిక సేవలకు అందించిన సేవలకు గానూ 12 మంది సభ్యులను భారత రాష్ట్రపతి ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ (ఆర్టికల్స్ 4 (1), 80 (2) ప్రకారం రాష్ట్రపతికి ఈ హక్కు కల్పించబడింది.[1]
రాజ్యసభ ప్రస్తుత నామినేటెడ్ సభ్యులు
[మార్చు]ఇది రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల ప్రస్తుత జాబితా.[2]
కీలు:' NOM (6) BJP (5) Vacant (1)
వ.సంఖ్య. | చిత్తరువు | పేరు[3] | వృత్తి | పార్టీ[3] | నియమించిన తేదీ[4] | పదవీ విరమణ తేదీ[4] | |
---|---|---|---|---|---|---|---|
1 | గులాం అలీ సుల్తానా | సామాజిక సేవలు | Bharatiya Janata Party | 2022 సెప్టెంబరు 11 | 2028 సెప్టెంబరు 10 | ||
2 | సత్నామ్ సింగ్ సంధూ | విద్య | Bharatiya Janata Party | 2024 జనవరి 31 | 2030 జనవరి 30 | ||
3 | రంజన్ గొగోయ్ | చట్టం | Independent | 2020 మార్చి 19 | 2026 మార్చి 18 | ||
4 | వీరేంద్ర హెగ్డే | సామాజిక సేవలు | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |||
5 | పి.టి.ఉష | క్రీడ | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |||
6 | ఇళయరాజా | కళలు | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |||
7 | కె. వి. విజయేంద్ర ప్రసాద్ | సినిమా | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |||
8 | సుధామూర్తి | దాతృత్వం, విద్య | 2024 మార్చి | 082030 మార్టి 07 | |||
9 | |||||||
10 | |||||||
11 | |||||||
12 |
రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
[మార్చు]ఇది 1952 నుండి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల పూర్తి జాబితా.[5]
వ.సంఖ్య. | చిత్రం | పేరు | ఏప్పటి నుండి | ఏప్పటివరకు |
---|---|---|---|---|
1 | అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ | 1952 ఏప్రిల్ 3 | 1953 అక్టోబరు 3 | |
2 | సత్యేంద్రనాథ్ బోస్ | 1952 ఏప్రిల్ 3 | 1959 జూలై 2 | |
3 | పృథ్వీరాజ్ కపూర్ | 1952 ఏప్రిల్ 3 | 1960 ఏప్రిల్ 2 | |
4 | – | జగదీసన్ మోహన్ దాస్ కుమారప్ప | 1952 ఏప్రిల్ 3 | 1954 ఏప్రిల్ 2 |
5 | – | కలిదాస్ నాగ్ | 1952 ఏప్రిల్ 3 | 1954 ఏప్రిల్ 2 |
6 | రుక్మిణీదేవి అరండేల్ | 1952 ఏప్రిల్ 3 | 1962 ఏప్రిల్ 2 | |
7 | – | ఎన్.ఆర్. మాల్కనీ | 1952 ఏప్రిల్ 3 | 1962 ఏప్రిల్ 2 |
8 | సాహిబ్ సింగ్ సోఖే | 1952 ఏప్రిల్ 3 | 1956 ఏప్రిల్ 2 | |
9 | జాకిర్ హుసేన్ | 1952 ఏప్రిల్ 3 | 1957 జూలై 6 | |
10 | మైథిలీ శరణ్ గుప్త | 1952 ఏప్రిల్ 3 | 1964 ఏప్రిల్ 2 | |
11 | కాకా కలేల్కర్ | 1952 ఏప్రిల్ 3 | 1964 ఏప్రిల్ 2 | |
12 | రాధా ముఖర్జీ | 1952 ఏప్రిల్ 3 | 1958 ఏప్రిల్ 2 | |
13 | పాండురంగ వామన్ కాణే | 1953 నవంబరు 16 | 1959 సెప్టెంబరు 11 | |
14 | – | మోటూరి సత్యనారాయణ | 1954 ఏప్రిల్ 3 | 1966 ఏప్రిల్ 2 |
15 | – | రుతుంజి వాడియా | 1954 ఏప్రిల్ 3 | 1966 ఏప్రిల్ 2 |
16 | – | భార్గవ్‌రామ్ విఠల్ వారెకర్ | 1956 ఏప్రిల్ 3 | 1964 సెప్టెంబరు 23 |
17 | – | తారాచంద్ | 1957 ఆగస్టు 22 | 1968 ఏప్రిల్ 2 |
18 | – | అజూడియా నాథ్ | 1958 ఏప్రిల్ 3 | 1959 అక్టోబరు 4 |
19 | – | కె. ఎం. పణిక్కర్ | 1959 ఆగస్టు 25 | 1961 మే 22 |
20 | జైరామదాస్ దౌలత్రం | 1959 అక్టోబరు 19 | 1976 ఏప్రిల్ 2 | |
21 | – | మోహన్ లాల్ సక్సేనా | 1959 నవంబరు 22 | 1964 ఏప్రిల్ 2 |
22 | – | తారాశంకర్ బంద్యోపాధ్యాయ | 1960 ఏప్రిల్ 3 | 2 ఏప్రిల్l 1966 |
23 | – | వి.టి. కృష్ణమాచారి | 1961 జూన్ 9 | 1964 ఫిబ్రవరి 13 |
24 | ఆర్.ఆర్. దివాకర్ | 1962 ఏప్రిల్ 3 | 1968 ఏప్రిల్ 2 | |
25 | – | గోపాల్ సింగ్ | 1962 ఏప్రిల్ 3 | 1968 ఏప్రిల్ 2 |
26 | – | ఎం. అజ్మల్ ఖాన్ | 1964 మార్చి 31 | 1969 అక్టోబరు 18 |
27 | శకుంతలా పరాంజపే | 1964 ఏప్రిల్ 3 | 1970 ఏప్రిల్ 2 | |
28 | – | బద్రీనాథ్ ప్రసాద్ | 1964 ఏప్రిల్ 3 | 1966 జనవరి 18 |
29 | – | జి. రామచంద్రన్ | 1964 ఏప్రిల్ 3 | 1970 ఏప్రిల్ 2 |
30 | – | సిద్ధాంతకర్ | 1964 నవంబరు 25 | 1968 ఏప్రిల్ 2 |
31 | – | ఎం.ఎన్.కౌల్ | 1966 మార్చి 30 | 1972 ఏప్రిల్ 2 |
32 | హరివంశ్ రాయ్ బచ్చన్ | 1966 ఏప్రిల్ 3 | 1972 ఏప్రిల్ 2 | |
33 | ధనుంజయ్ రామచంద్ర | 1966 ఏప్రిల్ 3 | 1967 ఆగస్టు 31 | |
34 | – | ఎం. సి. సెతల్వాద్ | 1966 ఏప్రిల్ 3 | 1972 ఏప్రిల్ 2 |
35 | శంకర్ కురుప్ | 1968 ఏప్రిల్ 3 | 1972 ఏప్రిల్ 2 | |
36 | జోచిం అల్వా | 1968 ఏప్రిల్ 3 | 1974 ఏప్రిల్ 2 | |
37 | ఎస్.నూరల్ హాసన్ | 1968 ఏప్రిల్ 3 | 1971 సెప్టెంబరు 30 | |
38 | – | కె. రామయ్య | 1968 ఏప్రిల్ 3 | 1974 ఏప్రిల్ 2 |
39 | – | గంగ చరణ్ | 1968 ఏప్రిల్ 3 | 1974 ఏప్రిల్ 2 |
40 | – | మార్గాంతం చంద్రశేఖర్ | 1970 ఏప్రిల్ 3 | 1982 ఏప్రిల్ 2 |
1982 సెప్టెంబరు 27 | 1984 డిసెంబరు 29 | |||
41 | ఉమాశంకర్ జోషి | 1970 ఏప్రిల్ 3 | 1976 ఏప్రిల్ 2 | |
42 | – | రసూలుద్దీన్ ఖాన్ | 1970 ఏప్రిల్ 3 | 1982 ఏప్రిల్ 2 |
43 | – | విద్యా ప్రకాష్ దత్ | 1971 డిసెంబరు 4 | 1980 ఏప్రిల్ 2 |
44 | – | అబు అబ్రహం | 1972 ఏప్రిల్ 3 | 1978 ఏప్రిల్ 2 |
45 | – | ప్రమథనాథ్ బిషి | 1972 ఏప్రిల్ 3 | 1978 ఏప్రిల్ 2 |
46 | – | సి.కె. డాఫ్టరీ | 1972 ఏప్రిల్ 3 | 1978 ఏప్రిల్ 2 |
47 | హబీబ్ తన్వీర్ | 1972 ఏప్రిల్ 3 | 1978 ఏప్రిల్ 2 | |
48 | – | కృష్ణ కృపాలిని | 1974 ఏప్రిల్ 3 | 1980 ఏప్రిల్ 2 |
49 | లోకేష్ చంద్ర | 1974 ఏప్రిల్ 3 | 1986 ఏప్రిల్ 2 | |
50 | – | స్కాటో స్వు | 1974 ఏప్రిల్ 3 | 1986 ఏప్రిల్ 2 |
51 | – | బి.ఎన్. బెనర్జీ | 1976 ఏప్రిల్ 3 | 1982 ఏప్రిల్ 2 |
52 | మాల్కం ఆదిశేషయ్య | 1978 ఏప్రిల్ 14 | 1984 ఏప్రిల్ 13 | |
53 | – | ఫాతిమా ఇస్మాయిల్ | 1978 ఏప్రిల్ 14 | 1984 ఏప్రిల్ 13 |
54 | – | పాండురంగ్ ధర్మాజీ జాదవ్ | 1978 ఏప్రిల్ 14 | 1984 ఏప్రిల్ 13 |
55 | భగవతి చరణ్ వోహ్రా | 1978 ఏప్రిల్ 14 | 1981 అక్టోబరు 5 | |
56 | నర్గిస్ దత్ | 1980 ఏప్రిల్ 3 | 1981 మే 3 | |
57 | కుష్వంత్ సింగ్ | 1980 ఏప్రిల్ 3 | 1986 ఏప్రిల్ 2 | |
58 | - | అసీమా ఛటర్జీ | 1982 ఫిబ్రవరి 18 | 1984 ఏప్రిల్ 13 |
1984 మే 9 | 1990 మే 8 | |||
59 | శివాజీ గణేశన్ | 1982 ఫిబ్రవరి 18 | 1986 ఏప్రిల్ 2 | |
60 | – | హయతుల్లా అన్సారీ | 1982 సెప్టెంబరు 27 | 1988 సెప్టెంబరు 26 |
61 | – | మదన్ భాటియా | 1982 సెప్టెంబరు 27 | 1988 సెప్టెంబరు 26 |
1988 నవంబరు 25 | 1994 నవంబరు 24 | |||
62 | – | వి.ఎన్. తివారి | 1982 సెప్టెంబరు 27 | 1984 ఏప్రిల్ 3 |
63 | – | గులాం రసూల్ కౌర్ | 1984 మే 9 | 1987 డిసెంబరు 28 |
64 | – | టి.కె. రామమూర్తి | 1984 మే 9 | 1990 మే 8 |
65 | – | హెచ్.ఎల్.కపూర్ | 1985 జనవరి 3 | 1985 నవంబరు 14 |
66 | – | పురుషోత్తం కకోద్కర్ | 1985 జనవరి 3 | 1991 జనవరి 2 |
67 | సలీం అలీ | 1985 సెప్టెంబరు 4 | 1987 జూన్ 20 | |
68 | ఎలా లోధ్ | 1986 మే 12 | 1988 సెప్టెంబరు 26 | |
69 | అమృతా ప్రీతం | 1986 మే 12 | 1992 మే 11 | |
70 | ఎం.ఎఫ్. హుసేన్ | 1986 మే 12 | 1992 మే 11 | |
71 | ఆర్.కే. నారాయణ్ | 1986 మే 12 | 1992 మే 11 | |
72 | రవిశంకర్ | 1986 మే 12 | 1992 మే 11 | |
73 | – | అన్వర్ టైముర్ | 1988 నవంబరు | 1990 మే 8 |
74 | – | సత్ పాల్ మైథిల్ | 1988 నవంబరు 25 | 1992 జనవరి 12 |
75 | – | బిశంభర్ నాథ్ పాండే | 1988 నవంబరు 25 | 1994 నవంబరు 24 |
76 | మహ్మద్ యూనస్ | 1989 జూన్ 15 | 1995 జూన్ 14 | |
77 | జగ్మోహన్ | 1990 మే 28 | 1996 మే 9 | |
78 | ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ | 1990 సెప్టెంబరు 18 | 1996 సెప్టెంబరు 17 | |
79 | – | భూపిందర్ సింగ్ | 1990 సెప్టెంబరు 18 | 1996 సెప్టెంబరు 17 |
80 | – | రస్సీ కరంజియా | 1991 జనవరి 11 | 1997 జనవరి 10 |
81 | మహేంద్రప్రసాద్ | 1993 ఆగస్టు 27 | 1994 నవంబరు 24 | |
82 | – | ఎం. ఆరం | 1993 ఆగస్టు 27 | 1997 మే 24 |
83 | వైజయంతిమాల | 1993 ఆగస్టు 27 | 1999 ఆగస్టు 26 | |
84 | – | బి.బి. దుత్త | 1993 ఆగస్టు 27 | 1999 ఆగస్టు 26 |
85 | – | హబీర్ రెహమాన్ నామిని | 1993 ఆగస్టు 27 | 1999 ఆగస్టు 26 |
86 | నిర్మల్ దేశ్ పాండే | 1997 ఆగస్టు 27 | 1999 ఆగస్టు 26 | |
2004 జూన్ 24 | 2008 మే 1 | |||
87 | షబానా అజ్మీ | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 | |
88 | – | పి. సెల్వీ దాస్ | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 |
89 | – | కర్తార్ సింగ్ దుగ్గల్ | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 |
90 | కులదీప్ నయ్యర్ | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 | |
91 | – | రాజారామన్న | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 |
92 | సింగిరెడ్డి నారాయణరెడ్డి | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 | |
93 | మృణాళ్ సేన్ | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 | |
94 | హరి మోహన్ సింగ్ యాదవ్ | 1997 ఆగస్టు 27 | 2003 ఆగస్టు 26 | |
95 | నానాజీ దేశ్‌ముఖ్ | 1999 నవంబరు 22 | 2005 నవంబరు 21 | |
96 | లతా మంగేష్కర్ | 1999 నవంబరు 22 | 2005 నవంబరు 21 | |
97 | ఫాలి ఎస్ నారిమన్ | 1999 నవంబరు 22 | 2005 నవంబరు 21 | |
98 | – | చో రామస్వామి | 1999 నవంబరు 22 | 2005 నవంబరు 21 |
99 | హేమా మాలిని | 2003 ఆగస్టు 27 | 2009 ఆగస్టు 26 | |
100 | బిమల్ జలాన్ | 2003 ఆగస్టు 27 | 2009 ఆగస్టు 26 | |
101 | కె. కస్తూరి రంగన్ | 2003 ఆగస్టు 27 | 8జులై2009 | |
102 | – | నారాయణ సింగ్ | 2003 ఆగస్టు 27 | 2009 ఆగస్టు 26 |
103 | విద్యా నివాస్ మిశ్రా | 2003 ఆగస్టు 27 | 2005 ఫిబ్రవరి 14 | |
104 | – | చందన్ మిత్ర | 2003 ఆగస్టు 27 | 2009 ఆగస్టు 26 |
105 | దారా సింగ్ | 2003 ఆగస్టు 27 | 2009 ఆగస్టు 26 | |
106 | కపిల వాత్స్యాయన్ | 2006 ఫిబ్రవరి 16 | 2006 మార్చి 24 | |
2007 ఏప్రిల్ 10 | 2012 ఫిబ్రవరి 15 | |||
107 | శోభనా భర్తియా | 2006 ఫిబ్రవరి 16 | 2012 ఫిబ్రవరి 15 | |
108 | శ్యామ్ బెనగళ్ | 2006 ఫిబ్రవరి 16 | 2012 ఫిబ్రవరి 15 | |
109 | రామ్ జెఠ్మలానీ | 2006 ఏప్రిల్ 10 | 2009 ఆగస్టు 26 | |
110 | యం.యస్.స్వామినాధన్ | 2007 ఏప్రిల్ 10 | 2013 ఏప్రిల్ 9 | |
111 | సి.రంగరాజన్ | 2008 ఆగస్టు 9 | 2009 ఆగస్టు 10 | |
112 | – | హెచ్.కె.దువా | 2009 నవంబరు 18 | 2015 నవంబరు 17 |
113 | – | అశోక్ శేఖర్ గంగూలీ | 2009 నవంబరు 18 | 2015 నవంబరు 17 |
114 | మణిశంకర్ అయ్యర్ | 2010 మార్చి 22 | 2016 మార్చి 21 | |
115 | జావేద్ అక్తర్ | 2010 మార్చి 22 | 2016 మార్చి 21 | |
116 | బి. జయశ్రీ | 2010 మార్చి 22 | 2016 మార్చి 21 | |
117 | రామ్ దయాల్ ముండా | 2010 మార్చి 22 | 2011 సెప్టెంబరు 30 | |
118 | భాలచంద్ర ముంగేకర్ | 2010 మార్చి 22 | 2016 మార్చి 21 | |
119 | అను అగా | 2012 ఏప్రిల్ 27 | 2018 ఏప్రిల్ 26 | |
120 | రేఖ (హిందీ నటి) | 2012 ఏప్రిల్ 27 | 2018 ఏప్రిల్ 26 | |
121 | సచిన్ టెండుల్కర్ | 2012 ఏప్రిల్ 27 | 2018 ఏప్రిల్ 26 | |
122 | – | మృణాల్ మీరి | 2012 జూన్ 29 | 2016 మార్చి 21 |
123 | – | కె.పారాశరణ్ | 2012 జూన్ 29 | 2018 జూన్ 28 |
124 | – | కె. టి.ఎస్. తులసి | 2014 ఫిబ్రవరి 25 | 2020 ఫిబ్రవరి 24 |
125 | నవజ్యోతి సింగ్ సిద్దు | 2016 ఏప్రిల్ 25 | 2016 జూలై 18 | |
126 | ప్రణవ్ పాండ్యా | 2016 మే 4 | 2016 మే 11 | |
127 | స్వపన్ దాస్‌గుప్తా | 2016 ఏప్రిల్ 25 | 2021 మార్చి 16 | |
128 | రఘునాథ్ మహాపాత్ర | 2018 జూలై 14 | 2021 మే 9 | |
129 | రూపా గంగూలీ | 2016 అక్టోబరు 04 | 2022 ఏప్రిల్ 24 | |
(127) | స్వపన్ దాస్‌గుప్తా | 2021 జూన్ 02 | 2022 ఏప్రిల్ 24 | |
130 | శంభాజీ రాజే | 2016 జూన్ 13 | 2022 మే 03 | |
131 | సురేష్ గోపీ | 2016 ఏప్రిల్ 25 | 2022 ఏప్రిల్ 24 | |
132 | సుబ్రమణియన్ స్వామి | 2016 ఏప్రిల్ 25 | 2022 ఏప్రిల్ 24 | |
133 | మేరి కోమ్ | 2016 ఏప్రిల్ 25 | 2022 ఏప్రిల్ 24 | |
134 | సోనాల్ మాన్సింగ్ | 2018 జూలై 14 | 2024 జూలై 23 | |
135 | రామ్ షకల్ | 2018 జూలై 14 | 2024 జూలై 23 | |
136 | రాకేష్ సిన్హా | 2018 జూలై 14 | 2024 జూలై 23 | |
137 | మహేశ్ జెఠ్మలానీ | 2021 జూన్ 02 | 2024 జూలై 13 | |
138 | రంజన్ గొగోయ్ | 2020 మార్చి 19 | 2026 మార్చి 18 | |
139 | పి.టి.ఉష | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |
140 | వీరేంద్ర హెగ్డే | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |
141 | ఇళయరాజా | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |
142 | కె. వి. విజయేంద్ర ప్రసాద్ | 2022 జూలై 7 | 2028 జూలై 6 | |
143 | గులాం అలీ ఖతానా | 2022 సెప్టెంబరు 10 | 2028 సెప్టెంబరు 9 | |
144 | సత్నామ్ సింగ్ సంధూ | 2024 జనవరి 31 | 2030 జనవరి 30 | |
145 | సుధామూర్తి | 2024 మార్చి 08 | 2030 మార్టి 07 |
మూలాలు
[మార్చు]- ↑ "List of Members of Rajya Sabha [Updated] - State-wise List of Rajya Sabha Members & Their Term". BYJUS. Retrieved 2024మార్చి03.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "Nominated Members Since 1952". web.archive.org. 2012-01-01. Archived from the original on 2012-01-01. Retrieved 2024-08-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 "List of Nominated Members". rajyasabha.nic.in.
- ↑ 4.0 4.1 "List of Sitting Members of Rajya Sabha (Term Wise)". rajyasabha.nic.in.
- ↑ https://cms.rajyasabha.nic.in/UploadedFiles/Procedure/PracticeAndProcedure/English/2/nominated_member.pdf