1999 రాజ్యసభ ఎన్నికలు
స్వరూపం
![]() | |||||||||||||
228 రాజ్యసభ స్థానాలు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
1999లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. గోవా నుండి 1 సభ్యుడు, గుజరాత్ నుండి 3 సభ్యులు, పశ్చిమ బెంగాల్ నుండి 6 సభ్యులను[1] రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[2][3]
ఎన్నికలు
[మార్చు]రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
గోవా | ఫలేరో ఎడ్వర్డో మార్టిన్హో | కాంగ్రెస్ | ఆర్ |
గుజరాత్ | అహ్మద్ పటేల్ | కాంగ్రెస్ | |
గుజరాత్ | లలిత్ భాయ్ మెహతా | బీజేపీ | |
గుజరాత్ | సవితాబెన్ వి శారదా | బీజేపీ | |
నామినేట్ సభ్యుడు | ఫాలి ఎస్ నారిమన్ | నామినేట్ సభ్యుడు | |
పశ్చిమ బెంగాల్ | అబానీ రాయ్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | |
పశ్చిమ బెంగాల్ | చంద్రకళ పాండే | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | చిత్తబ్రత_మజుందార్[4] | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | జిబోన్ బిహారీ రాయ్ | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | సరళా మహేశ్వరి[5] | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | శంకర్ రాయ్ చౌదరి | స్వతంత్ర |
ఉప ఎన్నికలు
[మార్చు]- సీటింగ్ సభ్యుడు పరాగ్ చలిహా 1999 జూన్ 22న మరణించిన కారణంగా అస్సాం నుండి ఖాళీగా ఉన్న స్థానానికి 30.08.1999న ఉపఎన్నికలు జరిగాయి, పదవీకాలం 2001 జూన్ 14తో ముగుస్తుంది. అసోం గణ పరిషత్కి చెందిన జోయశ్రీ గోస్వామి మహంత 24/08/1999న ఎన్నికైంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Biennial Elections to the Counc il of States from Goa, Gujarat and West Bengal and Bye Election to Karnat aka Legislative Council (by MLAs)" (PDF). ECI, New Delhi. Retrieved 6 October 2017.
- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ "Chittabrata cleared as RS nominee". The Times of India. 5 June 2004. Archived from the original on 17 October 2012. Retrieved 2007-02-23.
- ↑ "Sarla Maheshwari Bioprofile". Rajya Sabha. Retrieved 13 June 2016.
- ↑ "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. Retrieved 30 November 2017.