Jump to content

మోహన్ రాజ్

వికీపీడియా నుండి
మోహన్ రాజ్
జననం
మోహన్ రాజ్

1951/1952
భారతదేశం
మరణం
(aged 72)
ఇతర పేర్లుకీరికదన్ జోస్
వృత్తి
  • నటుడు
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్
క్రియాశీల సంవత్సరాలు1988 – 2024
జీవిత భాగస్వామిఉష
పిల్లలుజైష్మా, కావ్య

మోహన్ రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1988లో ‘మూనం మురా’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]

మలయాళం

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1988 మూన్నం మూర గుండ
1989 కిరీడం కీరిక్కడన్ జోస్
అర్థం స్టాన్లీ
నాగపంచమి
1990 ఆటో వరల్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్
వ్యూహం అజిత్
రాజావఙ్చ కారది వాసు
ఒలియంపుకల్ వాసు
నాలే ఎన్నుఁడెంగిల్ గజరాజు
మారుపురం సలీం
శేషం స్క్రీన్
పూరప్పడు శామ్యూల్
1991 నగరతిల్ సంసార విషయం విక్రమన్
ఆనవల్ మోతీరం టీచర్
మిమిక్స్ పరేడ్ కుడి
కూడికఙ్చ 'మార్చురీ' కరుణన్
చెప్పు కిలుక్కన చంగాతి కర్త యొక్క హెంచ్మాన్
అమీనా టైలర్స్ మలప్పురం మొయిదీన్
కనల్క్కట్టు కరీం భాయ్
1992 కాసర్కోడ్ ఖాదర్బాయి ఖాదర్ భాయ్ కుడి చేయి
కవచం
మారథాన్
1993 ఉప్పుకందం బ్రదర్స్ ఉప్పుకండం పౌలాచన్
ప్రవాచకన్ ఫ్రెడ్డీ
పోరుతం
కస్టమ్స్ డైరీ డానీ
చెంకోల్ కీరిక్కడన్ జోస్
1994 క్యాబినెట్ మహేంద్రన్
విష్ణువు 'చూడండి' రాఘవన్
1995 అరబికదలోరం హసన్బావ
మంగళం వీట్టిల్ మానసేశ్వరి గుప్తా
తచోలి వర్గీస్ చేకవర్
1996 హిట్లర్ దేవరాజన్
నాళంకెత్తిలే నల్ల తంబిమార్ బ్రిట్టో
యువతుర్కి
రాజపుత్ర KC
1997 ఆరామ్ తంపురాన్ చెంకలం మాధవన్
భూపతి ఖాదర్
టీచర్ కమాండర్
1998 సూర్యపుత్రన్ నరేంద్రన్
1999 స్టాలిన్ శివదాస్ BSS నాయకుడు
వజున్నోర్ సీఐ సహదేవన్
పత్రం చందన్ భాయ్
ఉదయపురం సుల్తాన్ గూన్
రెడ్ ఇండియన్స్ హైదర్ మరక్యార్
2000 నరసింహం భాస్కరన్
మార్క్ ఆంటోనీ ముత్యాల వర్కీ
తెంకాశీపట్టణం
2001 చెంచాయం
శపించడం శపించడం
2003 జానకీయం డీవైఎస్పీ మోహన్ దాస్
ది ఫైర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్
మిస్టర్ బ్రహ్మచారి మస్తాన్ మజీద్ భాయ్
2005 సింపుల్ కుట్టిచిరా తండ్రి
2006 హైవే పోలీస్ ఖాన్ భాయ్
బలరాం Vs. తారాదాస్ అనల్ భాస్కరన్
2007 మాయావి యతీద్రన్
టైమ్ సన్నీ కురియాచన్
హెలో పట్టంబి రవి
2008 ఆయుధం డీవైఎస్పీ హంజా
ట్వంటీ:20 గూన్
లాలిపాప్ రక్తం
2011 హ్యప్పీ దర్బార్
ఉప్పుకందం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్
2013 కె.జి
2015 చీరకొడింజ కినవుకల్ డ్రైవర్ జోస్
2022 రోర్స్చాచ్ సుజాత తండ్రి

తమిళం

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1987 అంకలై నంబాతే
1988 కఝుగుమలై కల్లన్
1991 ధర్మ దురై జోస్
1993 తంగ నాన్న అనంతు
1995 మనం చేయగలం దేవరాజ్
2001 మెంతులు మినిస్టర్ వేదనాయగం
2002 ఎజుమలై కళింగరాయుడు
2005 చంద్రముఖి నాయర్
2013 అమీరిన్ ఆది-భగవాన్ కొండల్ రావు

తెలుగు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1990 రౌడీయిజం నశించాలి
ఇద్దరు ఇద్దరే జోసెఫ్
లారీ డ్రైవర్ గుడివాడ రౌడీ రాయుడు
1991 స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్
అసెంబ్లీ రౌడీ
1992 బ్రహ్మ
చినరాయుడు పశుపతి
రౌడీ ఇన్‌స్పెక్టర్ బొబర్లంక రామబ్రహ్మం
1993 మెకానిక్ అల్లుడు
నిప్పు రవ్వ గుండప్ప
1994 పోలీస్ అల్లుడు పెద్దన్న
బొబ్బిలి సింహం గజేంద్రుడు
1995 పోకిరి రాజా విక్కీ
ఖైదీ ఇన్స్పెక్టర్
1996 సోగ్గాడి పెళ్ళాం నరసింహం
సరదా బుల్లోడు సాంగ్లియానా
1997 పెళ్లి చేసుకుందాం కాళీ చరణ్
1998 శివయ్య
పవిత్ర ప్రేమ నర్సింహ
1999 సమరసింహారెడ్డి
శ్రీ రాములయ్య
2001 నరసింహ నాయుడు అప్పల నాయుడు
ఎవడ్రా రౌడీ లాల్ దర్వాజా పాండు
అధిపతి గజేంద్రుడు
2002 చెన్నకేశవ రెడ్డి జై రెడ్డి
2003 సీతయ్య చౌడప్ప
పల్నాటి బ్రహ్మనాయుడు
శివమణి వసంత తండ్రి
రాఘవేంద్ర
2004 స్వామి
శివ శంకర్

మరణం

[మార్చు]

మోహన్ రాజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తిరువనంతపురం, కంజిరంకులంలోని తన నివాసంలో అక్టోబరు 3న మరణించాడు. ఆయనకు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు జైష్మా, కావ్య ఉన్నారు.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 October 2024). "'గుడివాడ రౌడీ'.. విలన్‌ పాత్రధారి మోహన్‌రాజ్‌ కన్నుమూత". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  2. "ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ టాలీవుడ్ విలన్ కన్నుమూత". 3 October 2024. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  3. TV9 Telugu (3 October 2024). "ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత." Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Cinema Express (3 October 2024). "Mohan Raj aka Keerikkadan Jose passes away" (in ఇంగ్లీష్). Retrieved 3 October 2024.
  5. RepublicWorld (3 October 2024). "Malayalam Actor Mohan Raj, Popularly Known As Keerikkadan Jose, Dies At 70" (in US). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]