పవిత్ర ప్రేమ (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవిత్ర ప్రేమ
పవిత్ర ప్రేమ సినిమా పోస్టర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనసాయినాథ్ తోటపల్లి
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
నిర్మాతవి. శ్రీనివాస రెడ్డి
తారాగణంబాలకృష్ణ,
ఆలీ,
లైలా
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీనివాస ఆర్ట్స్
విడుదల తేదీ
4 జూన్ 1998 (1998-06-04)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పవిత్ర ప్రేమ 1998, జూన్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాస రెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, ఆలీ, లైలా నటించగా, కోటి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పవిత్ర ప్రేమ
సినిమా పాటలు by
Released1998
Genreపాటలు
Length32:17
Labelసుప్రీమ్ మ్యూజిక్
Producerకోటి
కోటి chronology
మావిడాకులు
(1998)
పవిత్ర ప్రేమ
(1998)
స్నేహితులు
(1998)

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."జింగుచక జింగాంగు (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:37
2."గుగుమ్మ గుగుమ్మ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, గోపికా పూర్ణిమ4:31
3."చైత్రమా రా రా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర,4:30
4."ఓ రంగా శ్రీరంగ (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్4:53
5."దివాల దీవన (రచన: గురుచరణ్)"గురుచరణ్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత5:18
6."చినుకులే ఒక్కటై (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:30
7."ఓ దైవమా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రికె. జె. ఏసుదాసు3:58
మొత్తం నిడివి:32:17

మూలాలు

[మార్చు]
  1. "Pavithra Prema Crew". entertainment.oneindia.in. Retrieved 4 August 2020.[permanent dead link]
  2. "Pavitra Prema". rangu.com/. Archived from the original on 25 డిసెంబరు 2016. Retrieved 4 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]