Jump to content

మొయినాబాద్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°19′39″N 78°16′30″E / 17.327473°N 78.275009°E / 17.327473; 78.275009
వికీపీడియా నుండి
మొయినాబాద్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°19′39″N 78°16′30″E / 17.327473°N 78.275009°E / 17.327473; 78.275009
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మొయినాబాద్‌
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,205
 - పురుషులు 29,032
 - స్త్రీలు 27,173
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.50%
 - పురుషులు 66.86%
 - స్త్రీలు 43.49%
పిన్‌కోడ్ {{{pincode}}}


మొయినాబాద్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మొయినాబాద్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చేవెళ్ళ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

మండల గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 56,205 - పురుషులు 29,032 - స్త్రీలు 27,173 అక్షరాస్యత - మొత్తం 55.50%- పురుషులు 66.86% - స్త్రీలు 43.49%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 209 చ.కి.మీ. కాగా, జనాభా 56,205. జనాభాలో పురుషులు 29,032 కాగా, స్త్రీల సంఖ్య 27,173. మండలంలో 12,714 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

[మార్చు]

రాజేంద్రనగర్ మండలం, శంషాబాద్ మండలం తూర్పున, కొత్తూరు మండలం దక్షిణాన, చేవెళ్ల మండలం పడమరన ఉన్నాయి. ఈ మండలానికి చేవెళ్ళ, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-07.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]