మేఘాలయలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
స్వరూపం
| ||||||||||||||||
2 సీట్లు | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 68.80% (4.42%) | |||||||||||||||
| ||||||||||||||||
మేఘాలయలో రెండు లోక్సభ స్థానాలకు 2014, ఏప్రిల్ 9న ఒకే దశలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి.[1] 2014, జనవరి 28 నాటికి మేఘాలయ మొత్తం ఓటర్ల సంఖ్య 1,553,028గా ఉంది.[2]
అభిప్రాయ సేకరణ
[మార్చు]నిర్వహించబడిన నెల | మూలాలు | పోలింగ్ సంస్థ/ఏజెన్సీ | ||
---|---|---|---|---|
కాంగ్రెస్ | ఎన్పీపి | |||
2013 ఆగస్టు-అక్టోబరు | [3] | టైమ్స్ నౌ - ఇండియా టీవీ -సీఓటర్ | 1 | 1 |
2014 జనవరి-ఫిబ్రవరి | [4] | టైమ్స్ నౌ - ఇండియా టీవీ -సీఓటర్ | 1 | 1 |
ఎన్నికల షెడ్యూల్
[మార్చు]నియోజకవర్గాల వారీగా ఎన్నికల షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది.[1]
పోలింగ్ రోజు | దశ | తేదీ | నియోజకవర్గాలు | ఓటింగ్ శాతం |
---|---|---|---|---|
1 | 2 | ఏప్రిల్ 9 | షిల్లాంగ్, తురా | 71[5] |
ఫలితాలు
[మార్చు]2014, మే 16న ప్రకటించిన ఫలితాల ప్రకారం, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి విన్సెంట్ పాల షిల్లాంగ్ లోక్సభ స్థానాన్ని పొందగా, నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి పూర్ణో అగిటోక్ సంగ్మా తురా స్థానాన్ని గెలుచుకున్నారు.[6]
1 | 1 |
ఎన్పీపి | కాంగ్రెస్ |
పార్టీ పేరు | ఓటు భాగస్వామ్యం % | మార్చు | గెలుచిన సీట్లు | మార్పులు |
---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | 8.90% | 0 | 0 | |
భారత జాతీయ కాంగ్రెస్ | 37.90% | −6.94% | 1 | 0 |
నేషనల్ పీపుల్స్ పార్టీ | 22.20% | +22.20 | 1 | +1 |
నియోజకవర్గాల వారీగా
[మార్చు]# | నియోజకవర్గం | పోలింగ్ శాతం | విజేత | పార్టీ | మార్జిన్ | |
---|---|---|---|---|---|---|
1 | షిల్లాంగ్ | 63.22 | విన్సెంట్ హెచ్. పాలా[7] | కాంగ్రెస్ | 40,379 | |
2 | తురా | 78.13 | పూర్ణో అగిటోక్ సంగ్మా | ఎన్పీపి | 39,716 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. Retrieved 5 March 2014.
- ↑ "Meghalaya General (Lok Sabha) Elections 2014". Maps of India. Retrieved 11 April 2014.
- ↑ "Congress 102, BJP 162; UPA 117, NDA 186: C-Voter Poll". Outlook. Archived from the original on 16 October 2013. Retrieved 17 October 2013.
- ↑ "India TV-C Voter projection: Big gains for BJP in UP, Bihar; NDA may be 45 short of magic mark". Indiatv. Retrieved 13 February 2013.
- ↑ "Lok Sabha elections: Polling ends in Nagaland, Manipur, Meghalaya, Arunachal". The Indian Express. 9 April 2014. Retrieved 11 April 2014.
- ↑ "Meghalaya Election results on ECI website". Archived from the original on 21 May 2014. Retrieved 18 May 2014.
- ↑ "Meghalaya General (Lok Sabha) Election Results Live Update 2019, 2014, 2009 - Parliamentary Constituencies". www.elections.in. Retrieved 2019-06-29.