Jump to content

ముదినేపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°25′11″N 81°06′41″E / 16.4198°N 81.1113°E / 16.4198; 81.1113
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°25′11″N 81°06′41″E / 16.4198°N 81.1113°E / 16.4198; 81.1113
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంముదినేపల్లి
విస్తీర్ణం
 • మొత్తం177 కి.మీ2 (68 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం64,377
 • జనసాంద్రత360/కి.మీ2 (940/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి993


ముదినేపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం .OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అల్లూరు
  2. బొమ్మినంపాడు
  3. చిగురుకోట
  4. చినకమనపూడి
  5. చినపాలపర్రు
  6. చెవురు
  7. వాడవల్లి
  8. దాకరం
  9. దేవపూడి
  10. దేవారం
  11. ఈడేపల్లి
  12. గోకినంపాడు
  13. గురజ
  14. కాకరవాడ
  15. కోడూరు
  16. కోమర్రు
  17. కొర్రగుంటపాలెం
  18. ముదినేపల్లి
  19. ములకలపల్లి
  20. పెదకమనపూడి
  21. పెదగొన్నూరు
  22. పెదపాలపర్రు
  23. పెనుమల్లి
  24. పెరూరు
  25. పెయ్యేరు
  26. ప్రొద్దువాక
  27. సంకర్షనపురం
  28. సింగరాయపాలెం
  29. ఉటుకూరు
  30. వడాలి
  31. వైవాక
  32. వనుదుర్రు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. చేవూరుపాలెం
  2. వాదలి
  3. రాఘవాపురం
  4. రెడ్డిపూడి
  5. ఐనంపూడి
  6. స్తంభం చెరువు

మండలం లోని గ్రామాల జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అల్లూరు 412 1,687 872 815
2. బొమ్మినంపాడు 957 3,730 1,901 1,829
3. చెవురు 840 3,169 1,577 1,592
4. చిగురుకోట 925 3,506 1,743 1,763
5. చినకమనపూడి 184 776 404 372
6. చినపాలపర్రు 325 1,175 591 584
7. దాకరం 204 707 351 356
8. దేవపూడి 429 1,545 790 755
9. దేవారం 123 417 200 217
10. ఈడేపల్లి 111 483 266 217
11. గోకినంపాడు 74 271 134 137
12. గురజ 1,256 4,688 2,343 2,345
13. కాకరవాడ 355 1,292 637 655
14. కోడూరు 487 1,799 887 912
15. కోమర్రు 267 1,003 509 494
16. కొర్రగుంటపాలెం 601 2,383 1,213 1,170
17. ముదినేపల్లి 1,697 6,552 3,264 3,288
18. ములకలపల్లి 228 788 398 390
19. పెదకమనపూడి 204 887 448 439
20. పెదగొన్నూరు 1,046 4,327 2,221 2,106
21. పెదపాలపర్రు 811 3,074 1,504 1,570
22. పెనుమల్లి 315 1,202 613 589
23. పెరూరు 298 1,093 572 521
24. పెయ్యేరు 887 3,383 1,727 1,656
25. ప్రొద్దువాక 403 1,573 786 787
26. సంఖర్షనాపురం 201 695 364 331
27. సింగరాయపాలెం 397 1,489 767 722
28. ఉటుకూరు 565 2,295 1,176 1,119
29. వడాలి 1,087 4,011 2,006 2,005
30. వాడవల్లి 532 2,026 999 1,027
31. వైవాక 1,009 3,975 2,044 1,931
32. వనుదుర్రు 568 2,234 1,129 1,105

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]