Jump to content

ఏలూరు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°42′36″N 81°06′54″E / 16.71°N 81.115°E / 16.71; 81.115
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°42′36″N 81°06′54″E / 16.71°N 81.115°E / 16.71; 81.115
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంఏలూరు
విస్తీర్ణం
 • మొత్తం171 కి.మీ2 (66 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం3,19,405
 • జనసాంద్రత1,900/కి.మీ2 (4,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1024


ఏలూరు పట్టణ మండలం (ఏలూరు అర్బన్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాకు చెందిన మండలం.[3] ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4][5] మండల ప్రధాన కార్యాలయం ఏలూరు నగరంలో ఉంది.[3][6] OSM గతిశీల పటం

గణాంకాలు

[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల ప్రకారం ఏలూరు మండలంలో మొత్తం జనాభా 319405, ఇందులో 157783 మంది పురుషులు, 161622 మంది మహిళలు ఉన్నారు.82609 గృహాలు ఉన్నాయి, 0-6 సంవత్సరాల మధ్య పిల్లల జనాభా 29992, ఇది మొత్తం జనాభాలో 9.39%.

ఏలూరు మండలం అక్షరాస్యత రేటు 73.94%, అందులో 77.39% మంది పురుషులు, 70.57% మంది మహిళలు అక్షరాస్యులు. ఏలూరు మొత్తం వైశాల్యం 234.67 చదరపు కిలోమీటర్లు, జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 1361.

మొత్తం జనాభాలో 21.47% జనాభా పట్టణ ప్రాంతంలో, 78.53% గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఏలూరు మండలంలో మొత్తం జనాభాలో 13.82% షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), 0.85% షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ఉన్నాయి.[7]

సమీప మండలాలు

[మార్చు]

ఈ మండలానికి పెడపాడు మండలం, పెదవేగి మండలం, దెందులురు మండలం, భీమడోలు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.ఇది కృష్ణ జిల్లాకు సరిహద్దుగా ఉంది.[5]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

ఈ మండలంలో 4 జనణగణన పట్టణాలు ఉన్నాయి.[8]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. చాటపర్రు
  2. చోదిమెళ్ళ
  3. ఏలూరు (గ్రామీణ)
  4. గుడివాకలంక
  5. జాలిపూడి
  6. కలకుర్రు
  7. కట్లంపూడి
  8. కొక్కిరాయిలంక
  9. కొమడవోలు
  10. కోమటిలంక
  11. మాదేపల్లి
  12. మల్కాపురం
  13. మానూరు
  14. పోణంగి
  15. ప్రత్తికోళ్ళలంక
  16. శ్రీపర్రు
  17. పైడిచింతపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. వట్లూరు
  2. పాలగూడెం
  3. చల్లపల్లె

పరిపాలనా పరిధి

[మార్చు]

ఏలూరు మండలం ఏలూరు లోక‌సభ నియోజకవర్గంలోని, ఏలూరు శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. 3.0 3.1 https://www.censusindia.gov.in/2011census/maps/atlas/28part31.pdf
  4. "Eluru Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-09-05. Retrieved 2020-06-08.
  5. "Villages & Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-02-15.
  6. ":: WEST GODAVARI ::". web.archive.org. 2015-02-08. Archived from the original on 2015-02-08. Retrieved 2020-06-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Eluru Mandal Population West Godavari, Andhra Pradesh, List of Villages & Towns in Eluru Mandal". Censusindia2011.com. Archived from the original on 2020-06-12. Retrieved 2020-06-08.
  8. "Villages and Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-02-15.

వెలుపలి లంకెలు

[మార్చు]