స్తంభం చెరువు
స్వరూపం
స్తంభం చెరువు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°24′55″N 81°08′37″E / 16.415140°N 81.143499°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముదినేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 323 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
స్తంభం చెరువు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]ముదినేపల్లి, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 53 కి.మీ.దూరంలో ఉంది