మా ఆయన సుందరయ్య
స్వరూపం
మా ఆయన సుందరయ్య | |
---|---|
దర్శకత్వం | హరిబాబు |
రచన | పోసాని కృష్ణమురళి (కథ, కథనం, మాటలు) |
నిర్మాత | కె. చంద్రశేఖర్ |
తారాగణం | శ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు |
ఛాయాగ్రహణం | అడుసుమల్లి విజయ్ కుమార్ |
కూర్పు | మురళీ - రామయ్య |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ.ఆర్ట్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 10, 2001 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
మా ఆయన సుందరయ్య 2001, ఫిబ్రవరి 10 న విడుదలైన తెలుగు చలనచిత్రం. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]- శ్రీహరి
- సంగీత
- ఆహుతి ప్రసాద్
- బ్రహ్మాజీ
- కోట శ్రీనివాసరావు
- మల్లికార్జునరావు
- చలపతి రావు
- జీవా
- ఢిల్లీ రాజేశ్వరి
- రమ్యశ్రీ
- గౌతంరాజు
- కాంతారావు
- మనోరమా
- రంగనాథ్
- జయవాణి
- బాలాజీ
- శ్రావణి
- పొన్నాంబలం
- హారిక
- లహరి
- లత
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: హరిబాబు
- నిర్మాత: కె. చంద్రశేఖర్
- కథ, కథనం, మాటలు: పోసాని కృష్ణమురళి
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ
- గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, సునీత
- ఛాయాగ్రహణం: అడుసుమల్లి విజయ్ కుమార్
- కూర్పు: మురళీ - రామయ్య
- నిర్మాణ సంస్థ: ఎ.ఎ.ఆర్ట్స్
మూలాలు
[మార్చు]- ↑ IndianCine.ma. "Maa Aayana Sundarayya". indiancine.ma. Retrieved 5 November 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 2001 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- శ్రీహరి నటించిన సినిమాలు
- 2001 తెలుగు సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు
- కాంతారావు నటించిన సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు