చలపతి రావు
స్వరూపం
- తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.
- తుంగల చలపతిరావు - రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు
- పప్పల చలపతిరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- తమ్మారెడ్డి చలపతిరావు, తెలుగు సినిమా నటుడు.
- శోభన్ బాబుగా పేరొందిన ఉప్పు శోభనా చలపతిరావు, తెలుగు సినిమా కథా నాయకుడు.
- ఆలపాటి చలపతిరావు, పొన్నూరులో బాలికల పాఠశాల, బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలు స్థాపించి బాలికా విద్యా వ్యాప్తికి కృషిచేశారు.
- టి.వి.ఎస్.చలపతిరావు లేదా తెన్నేటి వెంకట శేషాచలపతిరావు, వైద్యులు, సంఘసేవకులు, జాతీయవాది.
- నందిరాజు చలపతిరావు, ముద్రణా రంగ నిపుణులు.
- మానికొండ చలపతిరావు, పత్రికా రచయిత, గ్రంథకర్త, సాహితీవేత్త.
- బి. ఆర్. చలపతిరావు ప్రసార ప్రముఖులు.