సంగీత (రసిక)
స్వరూపం
సంగీత | |
---|---|
జననం | రసిక |
ఇతర పేర్లు | రసిక |
వృత్తి | నటి/నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1998–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | క్రిష్ (2009–ప్రస్తుతం) |
సంగీత తమిళ సినిమా నటి. ఈమె అసలు పేరు రసిక. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది[1][2].
జీవిత విశేషాలు
[మార్చు]సంగీత చెన్నైలో జన్మించింది.[3] ఆమె తల్లిదండ్రులు భానుమూర్తి, అరవింద్. ఆమె తాతగారు కె.ఆర్.బాలన్ ఒక సినిమా నిర్మాత. ఆయన 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు. ఆమె తండ్రి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.[4] ఆమెకు ఇద్దరు సోదరులు.[3] ఆమె పాఠశాలలో చదివేటప్పుడే భరతనాట్యాన్ని అభ్యసించారు.[5] ఆమె సెయింట్ జాన్ పాఠశాలలో చదివారు.
తెలుగు సినిమాల జాబితా
[మార్చు]- ఆశలసందడి (1993)
- డబుల్స్ (2001)
- నవ్వుతూ బతకాలిరా (2001)
- మా ఆయన సుందరయ్య (2001)
- ఖడ్గం (2002)
- ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
- పెళ్ళాం ఊరెళితే (2003)
- ఆయుధం (2003)
- ఓరి నీ ప్రేమ బంగారం కానూ (2003)
- నేను పెళ్ళికి రెడీ (2003)
- టైగర్ హరిశ్చంద్రప్రసాద్ (2003)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- కారా మజాకా (2010)
- సరిలేరు నీకెవ్వరు (2020)
- తెలంగాణ దేవుడు (2021)
- మసూద (2022)
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్". Archived from the original on 2017-03-19. Retrieved 2016-01-18.
- ↑ "Telugu Film Actress Sangeetha Biography, Actress Sangeetha thottumkal Profile. | Telugu Movie Talkies | Upcoming Telugu Movies | Telugu Movie News | Telugu Movie Reviews | Tollywood Cinema News". Telugu Movie Talkies. Archived from the original on 2012-09-01. Retrieved 2012-08-05.
- ↑ 3.0 3.1 Sangeetha Archived 2011-07-20 at the Wayback Machine. Interview at totaltollywood.com
- ↑ "AllIndianSite.com Tollywood - It's All About Sangeetha". Tollywood.allindiansite.com. Archived from the original on 2012-07-26. Retrieved 2012-08-05.
- ↑ "Tamil Nadu / Chennai News : Actor Sangeetha content with her success". The Hindu. 2006-08-03. Archived from the original on 2007-07-07. Retrieved 2012-08-05.
- ↑ Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.