Jump to content

మహాయోధ రామ

వికీపీడియా నుండి
మహాయోధ రామ
మహాయోధ రామ పోస్టర్
దర్శకత్వంరోహిత్ వైద్
తారాగణంకునాల్ కపూర్, జిమ్మీ షెర్గిల్, మౌని రాయ్, గుల్షన్ గ్రోవర్
నిర్మాణ
సంస్థ
కాంటిలో పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
4 నవంబరు 2016 (2016-11-04)
దేశంభారతదేశం
భాషహిందీ

మహాయోధ రామ 2016 నవంబరు 4న విడుదలైన హిందీ యానిమేషన్ సినిమా.[1][2][3][4] రోహిత్ వైద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ యానిమేషన్ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[5][6] మహాయోధ రాముడు సినిమాలో రావణుడి కోణం నుండి రామాయణ కథను వివరించబడింది.[7]

తారాగణం

[మార్చు]

గుల్షన్ గ్రోవర్, గౌరవ్ గేరా, కికు శారదా, రోషన్ అబ్బాస్, సదాశివ్ అమ్రపుర్కర్, అమీన్ సయానీ పదితలల రావణునికి వాయిస్ ఇచ్చారు.

నిర్మాణం

[మార్చు]

2008లో ఈ సినిమా నిర్మించబడింది.[7] ఇంతులోని సీత పాత్రకు ముందుగా సమీరారెడ్డిని ఎంపికచేశారు.

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు ఆదేశ్ శ్రీవాస్తవ సంగీతం అందించగా, జావేద్ అక్తర్ పాటలు రాశాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Ravana Is Portrayed As A Dictator Who Shuts Down Dissent. Even From His Own Heads". www.yahoo.com.
  2. "Lord Rama will now be seen in a 3D animated avatar!". Deccan Chronicle. 2 November 2016.
  3. "Naagin Actress Mouni Roy Excited About The Film Mahayoddha Rama!". Filmibeat. 3 November 2016.
  4. "Mouni Roy is back to mythology with Mahayoddha Rama". Bollywood Life. 2 November 2016.
  5. "National Award win is unbelievable: Rohit Vaid". The Statesman (India). 7 April 2017.
  6. "64th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-05-09.
  7. 7.0 7.1 "Mahayoddha Rama Movie Review {2.5/5}: Critic Review of Mahayoddha Rama by Times of India". The Times of India.
  8. "Mahayodha Rama".