Jump to content

గుల్షన్ గ్రోవర్

వికీపీడియా నుండి
గుల్షన్ గ్రోవర్
నారా హిరా పుట్టినరోజు వేడుకల్లో గుల్షన్ గ్రోవర్ (2013)
జననం (1955-09-21) 1955 సెప్టెంబరు 21 (వయసు 69)
వృత్తినటుడు నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం

గుల్షన్ గ్రోవర్ (జననం సెప్టెంబరు 21, 1955) ప్రముఖ భారతీయ నటుడు. ఈయన దాదాపు 400 సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళి విజయం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడు గుల్షన్[1][2] గుల్షన్ ను బాలీవుడ్ లో "బాడ్ మేన్" అని కూడా అంటారు.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్
2016 వారియర్ సావిత్రి సత్య తండ్రి
2015 ఐ లవ్ దేశీ బావూజీ
2014 కౌన్ కిత్నే పానీ మే ఖారు పహిల్వాన్- రెండో ప్రధాన్ పాత్ర
2014 నెఫిలిమ్ విలన్ అజజెల్ కు గాత్రం అందించారు
2014 హానర్ కిల్లింగ్ హర్జిందర్ సింగ్
2014 స్టేషన్ వ్యాఖ్యాత (వాయిస్ ఓవర్)
2014 యారియాన్ జిమ్మీ సర్-కళాశాల ప్రిన్సిపల్
2014 18.11 - ఏ కోడ్ ఆఫ్ సీక్రెసీ కెప్టెన్ రాక్
2013 ప్రిజనర్స్ ఆఫ్ ది సన్ రోహిత్
2013 సూపర్ సే ఊపర్ మధో సింగ్ రాథోడ్
2013 డిజైర్స్ ఆఫ్ ది హార్ట్ ప్రదీప్
2013 బుల్లెట్ రాజా బాల్ రాజ్ బజాజ్/మర్వారి
2013 రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్వే టి.టి.ఇ
2013 బాత్ బన్ గయీ లక్ష్మీ నివాస్
2012 ఏజెంట్ వినోద్ తైమోర్ పాషా "దిల్ మేరా ముఫ్త్ కా" పాటలో అతిథి పాత్ర
2012 గంగా దేవి
2011 బిన్ బులయే బరాత్ దుర్జన్ సింగ్
2011 రక్త్-ఏక్ రిష్తా
2011 ఐ ఆమ్ కలామ్ భాటి
2010 పేబ్యాక్ ఇన్స్పెక్టర్ సావంత్
2010 క్రూక్ ఎస్.ఐ.జోసెఫ్ పింటో
2010 నాక్ ఔట్ బాపూజీ
2010 విర్సా జోగిందర్ సింగ్ గ్రెవల్
2010 మిట్టల్ వర్సెస్ మిట్టల్
2010 కజరారే Avtar Singh
2009 జోర్ లగా కే..హాయే
2009 విక్టరి Andy
2008 లవ్ స్టోరి 2050 Dr. Hoshi
2008 కర్జ్ Sir Juda
2008 యారియన్ పంజాబీ సినిమా
2008 జంబో
2007 కేప్ కర్మా
2007 ఫూల్ ఎన్ ఫైనల్ చోక్సి
2007 ధోకా
2006 ఆంతోని కౌన్ హై?
2006 ఎయిట్:ది పవర్ ఆఫ్ షానీ
2006 గ్యాంగ్ స్టర్ ఖాన్ భాయ్
2006 దిల్ మాంగే మోర్
2006 తధాస్తు
2006 ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా
2006 ఫ్యామిలి - టైస్ ఆఫ్ బ్లడ్
2006 టామ్, డిక్ అండ్ హారీ
2004 టార్జాన్:ది వండర్ కార్
2004 ఏక్ సే బద్ఖర్ ఏక్
2003 జిస్మ్ రోహిత్ ఖన్నా
2003 బూమ్
2003 ఫంటూష్
2002 లజ్జ
2002 ఎయిర్ పానిక్
2001 16 డిసెంబర్
2001 టేల్స్ ఆఫ్ ది కామ సూత్ర2:మాన్ సూన్
2000 హీరా ఫేరి కబీరా
1999 హిందుస్థాన్ కి కసమ్ జబ్బర్
1999 ఖిలాడియో కా ఖిలాడి కింగ్ డాన్
1999 ఇంటర్నేషనల్ ఖిలాడి థాక్రల్
1998 ఎర్త్
1997 ఎస్ బాస్
1996 రాజాకీ ఆయేగీ బారాత్
1995 సబ్సే బడా ఖిలాడి ఇన్స్పెక్టర్ కె.కడా
1994 క్రిమినల్
1994 జమానే సే క్యా డర్నా
1994 మోహ్రా
1994 దిల్ వాలే
1994 రాజా బాబు
1994 యార్ గడ్డర్
1994 విజయ్ పథ్
1992 ఉమర్ 55 కీ దిల్ బచ్ పన్ కా మల్హోత్ర
1992 త్యాగి
1991 కుర్బాన్
1991 సౌదాగర్
1991 ఇజ్జత్
1990 దూద్ కా కర్జ్
1990 ఉపకార్ దుదాచే మరాఠీ సినిమా
1989 లవ్ లవ్ లవ్
1989 రామ్ లఖన్ కేసరియా విలయాతి
1988 ఖత్రూన్ కే ఖిలాడి
1988 వీరనా
1988 ఆగ్ కే షోలే
1988 [[ కసమ్' (1988 చిత్రం) ]] నూర్
1984 షోనీ మహివాల్
1984 ఇన్సాఫ్ కౌన్ కరేగా
1984 మషాల్
1983 అవతార్
1983 సద్మా
1981 రాకీ మహావీర్
1980 హమ్ పాంచ్

అవార్డులు

[మార్చు]
సంవత్సరం సంస్థ పురస్కారం చిత్రం ఫలితం
2011 జాతీయ పురస్కారాలు జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం ఐ యామ్ కలామ్ నామినేషన్
2011/2012 టి.ఎస్.ఆర్.-టివి9 జాతీయ ఫిలిం అవార్డులు[4] జీవిత సాఫల్య పురస్కారం భారతీయ సినిమాకు చేసిన కృషికి అందుకున్నారు
2012 స్టార్ డస్ట్ అవార్డులు సెర్చ్ లైట్ అవార్డులు-ఉత్తమ నటుడు ఐ యామ్ కలామ్ గెలిచారు

ఇవి కూడ చూడండి

[మార్చు]

ఫిర్ కభీ

మూలాలు

[మార్చు]
  1. Dibyojyoti Baksi (13 May 2013). "Villains are now doing comic roles: Gulshan Grover". Hindustan Times. Archived from the original on 13 మే 2013. Retrieved 21 May 2013.
  2. "Anil Kapoor makes Gulshan cry". Times Of India. 16 March 2009. Archived from the original on 15 జూన్ 2013. Retrieved 21 May 2013.
  3. "GULSHAN: BAD MAN WILL RETURN SOON". Smashhits.com. Archived from the original on 3 ఆగస్టు 2013. Retrieved 1 July 2013.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-25. Retrieved 2016-07-23.