అక్షాంశ రేఖాంశాలు: 16°07′34″N 77°41′30″E / 16.126222°N 77.691779°E / 16.126222; 77.691779

మల్దకల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్దకల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

మల్దకల్
—  మండలం  —
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మల్దకల్ స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మల్దకల్ స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మల్దకల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°07′34″N 77°41′30″E / 16.126222°N 77.691779°E / 16.126222; 77.691779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం మల్దకల్
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 239 km² (92.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 52,579
 - పురుషులు 26,593
 - స్త్రీలు 25,986
అక్షరాస్యత (2011)
 - మొత్తం 27.50%
 - పురుషులు 38.56%
 - స్త్రీలు 16.12%
పిన్‌కోడ్ 509132

ఇది సమీప పట్టణం, డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 18 కి. మీ. దూరంలో రాయచూరు వెళ్ళు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మల్దకల్

మల్దకల్ లోని వెంకటేశ్వరా స్వామీ ఆలయం

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,579 - పురుషులు 26,593 - స్త్రీలు 25,986

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 239 చ.కి.మీ. కాగా, జనాభా 52,579. జనాభాలో పురుషులు 26,593 కాగా, స్త్రీల సంఖ్య 25,986. మండలంలో 11,474 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మద్దెలబండ
  2. నేతివానిపల్లి
  3. అడవి రావుల చెరు
  4. ఉలిగేపల్లి
  5. బిజ్వారం
  6. బుర్దిపాడ్
  7. పాల్వాయి
  8. డి.అమరవాయి
  9. ఎల్కూర్
  10. చేలగార్లపాడు
  11. ఎద్దులగూడెం
  12. సద్దలోనిపల్లి
  13. మల్దకల్
  14. తాటికుంట
  15. శ్యాసంపల్లి
  16. కుర్తిరావల్‌చెరువు
  17. నాగర్‌దొడ్డి
  18. విఠలపురం
  19. మల్లెందొడ్డి
  20. పెద్దపల్లి
  21. పెద్దొడ్డి
  22. నీలిపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  • మేకలసోంపల్లి

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]