Jump to content

నీలిపల్లి

వికీపీడియా నుండి
నీలిపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మల్దకల్
ప్రభుత్వం
 - సర్పంచి చందురాములు
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నీలిపల్లి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

రాజకీయాలు

[మార్చు]

ఈ గ్రామం గద్వాల్ శాసనసభ నియోజకవర్గంలో భాగము. 2009 శాసనసభ ఎన్నికలలో గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించింది.[3] 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చందురాములు ఎన్నికైనాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. సూర్య దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-005-20009
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయుడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు

[మార్చు]