భాజ్పా కీ బాత్
స్వరూపం
సంపాదకులు | పవన్ పండిట్ |
---|---|
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | హర్యానా |
భాష | హిందీ ఇంగ్లీష్ |
భాజ్పా కీ బాత్ అనేది ప్రధానంగా భారతీయ రాజకీయ వార్తల వెబ్‌సైట్, పత్రిక. ఇది హర్యానా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికారిక పత్రిక.[1][2][3] 2000, అక్టోబరు 1న దీని మొదటి ఎడిషన్ రాష్ట్ర యూనిట్ కార్యాలయం నుండి రత్తన్ లాల్ కటారియా, మనోహర్ లాల్ ఖట్టర్ & ఓపి ధంకర్ సంపాదకీయ మండలి క్రింద ప్రచురించబడింది. 2020 నుండి పవన్ పండిట్ ఈ పత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేస్తున్నాడు.[4][5][6]
మొదటి ఎడిటోరియల్ బోర్డు
[మార్చు]సంవత్సరాలు | పేరు | చిత్తరువు |
---|---|---|
2000-2003 | రత్తన్ లాల్ కటారియా | |
2000-2010 | మనోహర్ లాల్ ఖట్టర్ | |
2002-2003 | ఓపి ధంకర్ |
బాహ్య లింకులు
[మార్చు]- భాజపా కీ బాత్ అధికారిక వెబ్‌సైట్ Archived 2023-05-01 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ "Bhajpa Ki Baat is the official magazine of the Bharatiya Janata Party". BJPHaryana.org. 5 October 2002. Archived from the original on 5 October 2002.
- ↑ "हरियाणा भाजपा के मुखपत्र "भाजपा की बात" की वेबसाइट लाँच". newsroots18. Archived from the original on 5 March 2021. Retrieved 23 July 2019.
- ↑ "BJP launches digital version of Haryana mouthpiece "Bhajpa Ki Baat"". Rashtra News. 23 July 2019. Retrieved 23 July 2019.
- ↑ "About current editor of Bhajpa Ki Baat". Bhajpakibaat.org. Archived from the original on 17 నవంబరు 2021. Retrieved 23 July 2021.
- ↑ "About Editorial Team of Bhajpa Ki Baat". Bhajpakibaat.org. Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
- ↑ "About Bhajpa Ki Baat". bjp.org.[permanent dead link]