Jump to content

బాలమురళి ఎం.ఏ

వికీపీడియా నుండి
బాలమురళి ఎం.ఏ
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.రామకృష్ణ
తారాగణం కల్యాణ చక్రవర్తి ,
అశ్విని,
సుధాకర్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ గీతాకృష్ణ కంబైన్స్
భాష తెలుగు

బాలమురళి ఎం.ఎ 1988 జూలై 8 న విడుదలైన తెలుగు సినిమా. గీతాకృష్ణ కంభైన్స్ పతాకం కింద చింతా రమకృష్ణారెడ్డి, ఎన్.భాస్కరరెడ్డి లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎం.రామకృష్ణ దర్శకత్వం వహించాడు. కళ్యాణ చక్రవర్తి, అశ్విని, సుధాకర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కళ్యాణ చక్రవర్తి
  • అశ్విని
  • సుధాకర్

పాటలు[2]

[మార్చు]
  • ఎగిరే జెండా మన జనని
  • అన్నకు చెల్లి చెల్లికి అన్న ప్రాణం అన్నది
  • కిలకిల కిల నవ్వే వరి నారి, గలగలగల పారే సెలయేరే
  • ముద్దు ముద్దుకు మధ్యన
  • ప్రేమకథలింతేనా
  • ఉన్నవాళ్ళ పెళ్ళిళ్లు..

మూలాలు

[మార్చు]
  1. "Balamurali M A (1988)". Indiancine.ma. Retrieved 2023-01-16.
  2. "Balamurali MA Songs Download". Naa Songs (in ఇంగ్లీష్). 2014-04-04. Retrieved 2023-01-16.