బాపులపాడు మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°38′46″N 80°57′58″E / 16.646°N 80.966°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | బాపులపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 225 కి.మీ2 (87 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 84,922 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (980/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1003 |
బాపులపాడు మండలం కృష్ణా జిల్లా లోని మండలం. దీని ప్రధాన కేంద్రం బాపులపాడు. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంపాపురం
- ఆరుగొలను
- ఓగిరాల
- బండారుగూడెం
- బాపులపాడు
- బిళ్లనపల్లి
- బొమ్ములూరు
- బొమ్ములూరు ఖండ్రిక
- చిరివాడ
- దంటకుంట్ల
- కాకులపాడు
- కానుమోలు
- కోడూరుపాడు
- కొత్తపల్లి
- కొయ్యూరు
- కురిపిరాల
- మడిచెర్ల
- మల్లవల్లి
- రామన్నగూడెం
- రంగన్నగూడెం
- రేమల్లె
- శేరినరసన్నపాలెం
- శోభనాద్రిపురం
- సింగన్నగూడెం
- తిప్పనగుంట్ల
- వీరవల్లి
- వేలేరు
- వెంకట్రాజుగూడెం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- ఉమామహేశ్వరపురం
- ఏ.సీతారాంపురం
- కె.సీతారామపురం
- పెరికీడు
- రంగయ్య అప్పారావు పేట
- రామశేషాపురం
- వైకుంఠ లక్ష్మీపురం
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిథిలోని జనాభా మొత్తం 84,922 అందులో పురుషుల సంఖ్య 42,406 మందికాగా, స్త్రీలు సంఖ్య 42,516 గా ఉంది. గృహాల సంఖ్య 24,036.
జనాభా
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అంపాపురం | 1,055 | 4,044 | 1,990 | 2,054 |
2. | ఆరుగొలను | 987 | 3,703 | 1,850 | 1,853 |
3. | బండారుగూడెం | 689 | 2,801 | 1,400 | 1,401 |
4. | బాపులపాడు | 3,306 | 13,621 | 6,851 | 6,770 |
5. | బిల్లనపల్లి | 598 | 2,433 | 1,279 | 1,154 |
6. | బొమ్ములూరు | 724 | 2,716 | 1,382 | 1,334 |
7. | బొమ్ములూరు ఖండ్రిక | 69 | 249 | 129 | 120 |
8. | చిరివాడ | 554 | 2,188 | 1,097 | 1,091 |
9. | దంటగుంట్ల | 212 | 871 | 444 | 427 |
10. | కాకులపాడు | 603 | 2,326 | 1,193 | 1,133 |
11. | కానుమోలు | 2,051 | 8,095 | 4,057 | 4,038 |
12. | కోడూరుపాడు | 1,074 | 4,123 | 2,091 | 2,032 |
13. | కొత్తపల్లి | 575 | 2,415 | 1,209 | 1,206 |
14. | కొయ్యూరు | 424 | 1,618 | 830 | 788 |
15. | కురిపిరాల | 20 | 74 | 39 | 35 |
16. | మడిచెర్ల | 879 | 3,967 | 2,037 | 1,930 |
17. | మల్లవల్లి | 931 | 3,969 | 2,025 | 1,944 |
18. | ఓగిరాల | 551 | 2,202 | 1,057 | 1,145 |
19. | రామన్నగూడెం | 254 | 934 | 485 | 449 |
20. | రంగన్నగూడెం | 455 | 1,747 | 847 | 900 |
21. | రేమల్లె | 884 | 3,423 | 1,722 | 1,701 |
22. | శేరినరసన్నపాలెం | 279 | 1,131 | 581 | 550 |
23. | సింగన్నగూడెం | 300 | 1,083 | 565 | 518 |
24. | శోభనాద్రిపురం | 225 | 995 | 486 | 509 |
25. | తిప్పనగుంట్ల | 345 | 1,315 | 675 | 640 |
26. | వీరవల్లి | 1,613 | 6,233 | 3,178 | 3,055 |
27. | వేలేరు | 1,018 | 4,579 | 2,329 | 2,250 |
28. | వెంకట్రాజుగూడెం | 115 | 431 | 213 | 218 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015