ఫెర్జాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫెర్జాల్
ఫెర్జాల్
పట్టణం
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాఫెర్జాల్
ఏర్పాటు1850లు
Founded byబుల్మాంగ్ ఇన్ఫిమేట్
Government
 • Typeప్రజాస్వామ్య
 • Bodyఫెర్జాల్ పట్టణ సంస్థ
జనాభా
 (2011)
 • Total1,558
భాషలు
 • అధికారికహమరు
అక్షరాస్యత
 • 201185.75%
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795143
Vehicle registrationఎంఎన్
Websitehttps://www.pherzawldistrict.com

ఫెర్జాల్, మణిపూర్ రాష్ట్రంలోని ఫెర్జాల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. చురచంద్‌పూర్ జిల్లా నుండి ఫెర్జాల్ జిల్లా ఏర్పాటుచేయబడింది.[1][2] ఫెర్జాల్ జిల్లాలోని నాలుగు ఉపవిభాగాల్లో ఒకటైన ఈ ఫెర్జాల్ ఉపవిభాగంలోనే జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.

జనాభా

[మార్చు]

ఫెర్జాల్ పట్టణాన్ని హమరు ప్రజలు స్థాపించబడంవల్ల ఇక్కడ హమరు ప్రజలే ఎక్కువగా ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఫెర్జాల్ పట్టణంలో 1,558 జనాభా ఉంది. ఇందులో 818 మంది పురుషులు, 740 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణం అక్షరాస్యత రేటు 85.75% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% తో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 86.67% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 84.74 % గా ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Pherzawl". 2011 Census of India. Government of India. Archived from the original on 6 September 2017. Retrieved 2021-01-10.
  2. Loiwal, Manogya (9 December 2016). "7 new districts formed in Manipur amid opposition by Nagas". India Today. Archived from the original on 6 September 2017. Retrieved 2021-01-10.
  3. "Pherzawl Village Population - Tipaimukh - Churachandpur, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-10.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఫెర్జాల్&oldid=3947378" నుండి వెలికితీశారు