పోరోంపాట్
పోరోంపాట్ | |
---|---|
నగరం | |
Coordinates: 24°48′45″N 93°57′35″E / 24.812546°N 93.959621°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | ఇంఫాల్ తూర్పు |
జనాభా (2011) | |
• Total | 6,191 |
భాషలు | |
• భాషలు | మీటీ (మణిపూర్) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
పోరోంపాట్, మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ తూర్పు జిల్లా ముఖ్య నగరం.[1]
భౌగోళికం
[మార్చు]ఈ నగరం 24°48′45″N 93°57′35″E / 24.812546°N 93.959621°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం, పోరోంపాట్ నగరంలో 5,163 జనాభా ఉంది. ఈ జనాభాలో 49% మంది పురుషులు, 51% మంది స్త్రీలు ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 61% గా ఉంది. మొత్తం జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
2011లో 6,191 జనాభా ఉంది. ఇందులో 2,975 మంది పురుషులు, 3,216 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 767 (12.39%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. నగర అక్షరాస్యత రేటు 88.81% కాగా, రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.07% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 83.07% గా ఉంది.[2]
మతం
[మార్చు]ఈ నగరంలో హిందువులు 67.40% మంది, ముస్లింలు 19.74% మంది, క్రైస్తవులు 0.52% మంది, జైనులు 0.02% మంది, ఇతరులు 12.32% మంది ఉన్నారు.
పరిపాలన
[మార్చు]పోరోంపాట్ నగరంలో 1,232 గృహాలు ఉన్నాయి. నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. నగరంలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Porompat (CT)". 2011 Census of India. Government of India. Archived from the original on 6 September 2017. Retrieved 7 January 2021.
- ↑ 2.0 2.1 "Porompat Census Town City Population Census 2011-2021 | Manipur". www.census2011.co.in. Retrieved 7 January 2021.