Jump to content

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్

వికీపీడియా నుండి
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రకంప్రైవేట్
పరిశ్రమవినోదం
స్థాపనజనవరి 30, 2009 (2009-01-30) జూబ్లీ హిల్స్, హైదరాబాదు [1]
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
రాజీవ్ రెడ్డి ఎడుగూరు
జాగర్లమూడి రాధాకృష్ణ
జాగర్లముడి సాయిబాబా
సుహాసిని పంగులూరి[2]
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ. దీనిని 2009లో రాజీవ్ రెడ్డి ఎడుగూరు, జాగర్లముడి సాయిబాబా స్థాపించారు. ఈ సంస్థ 2018వరకు ఆరు సినిమాలు, ఐదు సీరియళ్ళను నిర్మించింది. ఈ సంస్థ 2015లో నిర్మించిన కంచె సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో జాతీయ పురస్కారాన్ని, నంది పురస్కారాలులో సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు విభాగంలో నంది పురస్కారాన్ని అందుకుంది.

నిర్మించిన చిత్రాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం చిత్రంపేరు భాష తారాగణం దర్శకుడు ఇతర వివరాలు
1 2008 గమ్యం తెలుగు అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ క్రిష్
2 2012 కృష్ణం వందే జగద్గురుం[3] తెలుగు దగ్గుబాటి రానా, నయనతార క్రిష్
3 2015 దాగుడుమూత దండాకోర్ తెలుగు రాంజేంద్ర ప్రసాద్, సారా అర్జున్ ఆర్.కె. మలినేని శివం రిమేక్ - ఉషాకిరణ్ మూవీస్ సహ నిర్మాణం
4 2015 కంచె తెలుగు వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ క్రిష్
5 2017 గౌతమిపుత్ర శాతకర్ణి[4] తెలుగు నందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్ క్రిష్
6 2018 అంతరిక్షం[5] తెలుగు వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి సంకల్ప్ రెడ్డి
7 2020 రన్ తెలుగు

నిర్మించిన ధారావాహికలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం ధారావాహిక పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2009 పుత్తడి బొమ్మ ఈటీవీ తెలుగు బాలు, విజయ్, సన ఆర్కే మలినేని
2 2012 స్వాతి చినుకులు ఈటీవి తెలుగు హరి, కీర్తన ఆర్కే మలినేని, రాజేంద్ర బాబు
3 2015 తేనే మనసులు ఈటీవి తెలుగు హరి, కీర్తన కోల నాగేశ్వర్ రావు
4 2016 జంతర్ మంతర్ తెలుగు అశోక్ కోల నాగేశ్వర్ రావు
5 2019 కాంచన మాల తెలుగు శివ, ప్రత్యూష కాంత్

పురస్కారాలు

[మార్చు]
పురస్కారం విభాగం నామినేట్ అయిన సినిమా ఫలితం
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ తెలుగు సినిమా[6] కంచె గెలుపు
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం గమ్యం[7] గెలుపు
నంది పురస్కారాలు నంది ఉత్తమ చిత్రాలు గమ్యం గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "About First Frame Entertainments Private Limited". corporatedir.com. Retrieved 9 September 2019.
  2. "FIRST FRAME ENTERTAINMENTS PRIVATE LIMITED". zaubacorp.com. Retrieved 9 September 2019.
  3. "Nayanathara dubs for KVJ". Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 9 September 2019.
  4. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (13 January 2017). "అమరావతి వైభవాన్ని చాటి చెప్పిన చిత్రం శాతకర్ణి: బాబు". www.andhrajyothy.com. Archived from the original on 15 January 2017. Retrieved 9 September 2019.
  5. ఈనాడు (21 December 2018). "రివ్యూ: అంతరిక్షం". Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
  6. "63rd National Film Awards: Complete List of Winners". The Indian Express. 28 March 2016. Archived from the original on 28 March 2016. Retrieved 9 September 2019.
  7. "Archived copy". Archived from the original on 8 జూలై 2011. Retrieved 9 సెప్టెంబరు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

ఇతర లంకెలు

[మార్చు]