Jump to content

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

వికీపీడియా నుండి
Filmfare Awards South
Current: 61st Filmfare Awards South
దస్త్రం:Filmfare Awards South 2011.png
వివరణBest in film
దేశంIndia
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతి
వెబ్‌సైట్awards.filmfare.com
Television/radio coverage
Network

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (Filmfare Awards South) దక్షిణ భారతదేశంలోని సినిమాలకు ప్రతి సంవత్సరం అందజేసే సినిమా పురస్కారాలు. దీనిని ది టైమ్స్ గ్రూప్ నిర్వహిస్తుంది. ఇవి 1954లోనే జాతీయ సినిమా పురస్కారాలతో పాటుగానే ప్రారంభించబడ్డాయి. మొదట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమకు మాత్రమే ఈ పురస్కారాలు ఇవ్వబడేవి. తర్వాత 1967లో మళయాలం సినీ పరిశ్రమను 1970లో కన్నడ సినిమా పరిశ్రమను కూడా ఇందుకు పరిశీలించడం ప్రారంభించారు. అవార్డు వేడుకలను చెన్నై లేదా హైదరాబాదు పట్టణాలలో నిర్వహిస్తారు.

Filmfare Awards South are voted for by both the public and a committee of experts. The Filmfare Awards has been referred to as India's equivalent to the Academy Awards for its ostentatious ceremonies and media coverage, although the National Film Awards is more commonly given this distinction for its critical rigour and pan-Indian appeal.[1]

తెలుగు సినీరంగం

[మార్చు]

ప్రత్యేక పురస్కారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Anne Cooper-Chen (23 June 2005). Global Entertainment Media: Content, Audiences, Issues. L. Erlbaum. pp. 140–. ISBN 978-0-8058-5168-7. Retrieved 17 June 2012.