ప్రుకలోప్రైడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
4-Amino-5-chloro-N-[1-(3-methoxypropyl)piperidin-4-yl]-2,3-dihydro-1-benzofuran-7-carboxamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | రిసోలర్, రెసోట్రాన్, మోటెగ్రిటీ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a619011 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B1 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Identifiers | |
CAS number | 179474-81-8 |
ATC code | A06AX05 |
PubChem | CID 3052762 |
IUPHAR ligand | 243 |
DrugBank | DB06480 |
ChemSpider | 2314539 |
UNII | 0A09IUW5TP |
KEGG | D09205 |
ChEBI | CHEBI:135552 |
ChEMBL | CHEMBL117287 |
Synonyms | R-093877, R-108512 |
Chemical data | |
Formula | C18H26ClN3O3 |
| |
(what is this?) (verify) |
ప్రుకలోప్రైడ్, అనేది దీర్ఘకాలిక మలబద్ధకం చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1][2] ఇతర భేదిమందులు ప్రభావవంతంగా లేనప్పుడు దీనిని ఉపయోగించవచ్చు; అయితే స్కాట్లాండ్‌లో సిఫారసు చేయబడలేదు.[3] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
ఈ మందు వలన తలనొప్పి, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] అలెర్జీ, ఆత్మహత్యల వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2]
2009లో ఐరోపాలో,[1] కెనడాలో 2011లో,[4] ఇజ్రాయెల్‌లో 2014లో,[5] 2018లో యునైటెడ్ స్టేట్స్‌లో ప్రూకలోప్రైడ్‌ని వైద్యపరమైన ఉపయోగం కోసం[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో నాలుగు వారాల మందులకు 2021 నాటికి NHS దాదాపు £60 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 430 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Resolor". Archived from the original on 31 January 2010. Retrieved 29 October 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Prucalopride Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 29 October 2021.
- ↑ 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 64. ISBN 978-0857114105.
- ↑ "Health Canada, Notice of Decision for Resotran". hc-sc.gc.ca. Archived from the original on 18 March 2017. Retrieved 1 May 2018.
- ↑ "Digestive Remedies in Israel". www.euromonitor.com. Archived from the original on 13 March 2018. Retrieved 1 May 2018.
- ↑ "Motegrity Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 29 October 2021.