అలర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Allergy
దద్దుర్లు రావడం ఒక సాధారణ అలర్జీకి చిహ్నం.
ప్రత్యేకతImmunology
లక్షణాలుకళ్ళు ఎర్రబడటం, దురద పొక్కులు, వాంతి, ముక్కు కారడం, శ్వాస అందకపోవడం, వాపు, తుమ్ములు, దగ్గు
రకాలుHay fever, food allergies, atopic dermatitis, allergic asthma, anaphylaxis[1]
కారణాలుజన్యు కారణాలు, వాతావరణ కారణాలు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలను బట్టి చర్మాన్ని గుచ్చే పరీక్ష, రక్త
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిఆహారం పడకపోవడం, కల్తీ ఆహారం
నివారణEarly exposure to potential allergens
చికిత్సAvoiding known allergens, medications, allergen immunotherapy
ఔషధంSteroids, antihistamines, epinephrine, mast cell stabilizers, antileukotrienes[2][3]
తరుచుదనముతరచుగా

అలర్జీ (ప్రతికూలత, వైపరీత్యం, లేదా అసహనీయత) అంటే వాతావరణంలో హాని కలిగించని పదార్థాలకు కూడా రోగ నిరోధక వ్యవస్థ కలిగించే విపరీత స్పందన.[4] నాసిక లోపల ఉబ్బడం, ఆహారం పడకపోవడం, చర్మం మీద దద్దుర్లు మొదలైనవి.[1] వీటి లక్షణాలు కళ్ళు ఎర్రబడటం, దురదవేయడం, దగ్గులు లేదా తుమ్ములు రావడం ముక్కు కారడం, శ్వాస అందకపోవడం, వాపులు రావడం మొదలైన రూపాల్లో కనిపిస్తాయి.[5]

పుప్పొడి, కొన్ని రకాలైన ఆహారాలు అలర్జీని కలిగించే అతి సాధారణ కారకాలు.

మందులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Types of Allergic Diseases". NIAID. 29 May 2015. Archived from the original on 17 June 2015. Retrieved 17 June 2015.
  2. Finn DF, Walsh JJ (September 2013). "Twenty-first century mast cell stabilizers". British Journal of Pharmacology. 170 (1): 23–37. doi:10.1111/bph.12138. PMC 3764846. PMID 23441583.
  3. May JR, Dolen WK (December 2017). "Management of Allergic Rhinitis: A Review for the Community Pharmacist". Clinical Therapeutics. 39 (12): 2410–2419. doi:10.1016/j.clinthera.2017.10.006. PMID 29079387.
  4. McConnell TH (2007). The Nature of Disease: Pathology for the Health Professions. Baltimore, MD: Lippincott Williams & Wilkins. p. 159. ISBN 978-0-7817-5317-3.
  5. "Environmental Allergies: Symptoms". NIAID. 22 April 2015. Archived from the original on 18 June 2015. Retrieved 19 June 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=అలర్జీ&oldid=4348763" నుండి వెలికితీశారు