Jump to content

ప్రహార్ జనశక్తి పార్టీ

వికీపీడియా నుండి
ప్రహార్ జనశక్తి పార్టీ
నాయకుడుఓంప్రకాష్ బాబారావు కాడు
స్థాపకులుఓంప్రకాష్ బాబారావు కాడు
స్థాపన తేదీఅచల్పూర్, మహారాష్ట్ర
రాజకీయ విధానంవ్యవసాయం
రంగు(లు)ఎరుపు  
ECI Statusగుర్తించబడలేదు
కూటమి
లోక్‌సభ స్థానాలు
0 / 545
రాజ్యసభ స్థానాలు
0 / 245
శాసన సభలో స్థానాలు
2 / 288

ప్రహార్ జనశక్తి పార్టీ అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. ప్రహార్ జనశక్తి పార్టీని 1999లో ఓంప్రకాష్ బాబారావు కాడు స్థాపించాడు.[1] ఇది రైతుల అభివృద్ధి భావజాలంతో పనిచేస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. "BJP's move to field Navneet Rana from Amravati LS seat invites wrath of some 'Mahayuti' constituents". The Economic Times. 2024-03-28. ISSN 0013-0389. Retrieved 2024-04-03.