పశ్చిమ బెంగాల్ శాసనమండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ బెంగాల్ శాసనమండలి
పశ్చిమ బెంగాల్ శాసనమండలి
రకం
రకం
కాల పరిమితులు
6 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1952
తెరమరుగైనది1969
సీట్లు98
ఎన్నికలు
ఓటింగ్ విధానం
అనుపాత ప్రాతినిధ్యం, మొదట పోస్ట్ తరువాత, నామినేషన్లు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

పశ్చిమ బెంగాల్ శాసనమండలి 1952లో ఉనికిలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ ద్విసభ శాసనసభలో ఎగువసభ.[1]

రద్దు

[మార్చు]

1969లో ఈ మండలిని రద్దు చేశారు.పశ్చిమ బెంగాల్ శాసనసభ 1969 మార్చి 21న శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తరువాత భారత పార్లమెంటు 1969 ఆగస్టు1నుండి అమలులోకి వచ్చేలాగున శాసన మండలినిరద్దుచేయడానికి పశ్చిమబెంగాల్ శాసనమండలి (అబాలిషన్) చట్టం,1969ను ఆమోదించింది.దానిప్రకారం రద్దుఅయింది.

పునరుద్ధరణ ప్రయత్నం

[మార్చు]

మండలిని పునరుద్ధరించాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. [2][3]

పశ్చిమ బెంగాల్ శాసన మండలి పునరుద్ధరణకు ఓటు
ఎన్నికల ఫలితాలు 2021 జులై 06
అవును
196 / 287
లేదు
069 / 287
గైరుహాజరయ్యారు
022 / 287
ఉద్యమం ఆమోదించబడింది

మూలాలు

[మార్చు]
  1. Legislative committees in West Bengal. Sunanda Ghosh Sanskrit Pustak Bhandar, Political Science. 1974. p. 43. Retrieved 17 August 2016.
  2. PTI. "Trinamool to revive legislative council in WB". The Hindu.
  3. MP, Team (March 6, 2021). "For senior leaders: Mamata vows to revive Vidhan Parishad". www.millenniumpost.in.