పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2008 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 28°39′58″N 77°4′1″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,28.666,77.067,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AA%E0%B0%B6%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AE_%E0%B0%A2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4015816&groups=_670a6c0f9f1248f24ade7ba96ad4d0fe52dd8bb7)
పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైరుతి ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
26 | మాదిపూర్ | ఎస్సీ | పశ్చిమ ఢిల్లీ |
27 | రాజౌరి గార్డెన్ | జనరల్ | పశ్చిమ ఢిల్లీ |
28 | హరి నగర్ | జనరల్ | పశ్చిమ ఢిల్లీ |
29 | తిలక్ నగర్ | జనరల్ | పశ్చిమ ఢిల్లీ |
30 | జనక్‌పురి | జనరల్ | పశ్చిమ ఢిల్లీ |
31 | వికాస్పురి | జనరల్ | నైరుతి ఢిల్లీ |
32 | ఉత్తమ్ నగర్ | జనరల్ | నైరుతి ఢిల్లీ |
33 | ద్వారక | జనరల్ | నైరుతి ఢిల్లీ |
34 | మటియాలా | జనరల్ | నైరుతి ఢిల్లీ |
35 | నజాఫ్‌గఢ్ | జనరల్ | నైరుతి ఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952-2009 : నియోజకవర్గం లేదు
| |||
2009 | మహాబల్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | పర్వేష్ వర్మ | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.