నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 2009 |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | హన్స్ రాజ్ హన్స్ |
Assembly Constituencies | 10 |
నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
1 | నేరేల | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
5 | బద్లీ | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
6 | రితాలా | జనరల్ | వాయువ్య ఢిల్లీ |
7 | బవానా | ఎస్సీ | ఉత్తర ఢిల్లీ |
8 | ముండ్కా | జనరల్ | వాయువ్య ఢిల్లీ |
9 | కిరారి | జనరల్ | వాయువ్య ఢిల్లీ |
10 | సుల్తాన్పూర్ మజ్రా | ఎస్సీ | వాయువ్య ఢిల్లీ |
11 | నాంగ్లోయ్ జాట్ | జనరల్ | పశ్చిమ ఢిల్లీ |
12 | మంగోల్ పూరి | ఎస్సీ | వాయువ్య ఢిల్లీ |
13 | రోహిణి | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009లో నూతనంగా ఏర్పాటైంది | |||
2009 | కృష్ణ తీరథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | ఉదిత్ రాజ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | హన్స్ రాజ్ హన్స్ | ||
2024[4] | యోగేందర్ చందోలియా |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - North-West Delhi". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.