దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
దక్షిణ ఢిల్లి
స్థాపన లేదా సృజన తేదీ | 1966 |
---|---|
అధ్యక్షుడు | రమేష్ కుమార్ |
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
అక్షాంశ రేఖాంశాలు | 28°30′14″N 77°12′50″E |
దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైరుతి ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
36 | బిజ్వాసన్ | జనరల్ | నైరుతి ఢిల్లీ |
37 | పాలం | జనరల్ | నైరుతి ఢిల్లీ |
45 | మెహ్రౌలీ | జనరల్ | దక్షిణ ఢిల్లీ |
46 | ఛతర్‌పూర్ | జనరల్ | దక్షిణ ఢిల్లీ |
47 | డియోలీ | ఎస్సీ | దక్షిణ ఢిల్లీ |
48 | అంబేద్కర్ నగర్ | ఎస్సీ | దక్షిణ ఢిల్లీ |
49 | సంగం విహార్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
51 | కల్కాజీ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
52 | తుగ్లకాబాద్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
53 | బదర్‌పూర్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952-57-62 | ఉనికిలో లేదు | ||
1967 | బాల్‌రాజ్ మధోక్ | భారతీయ జనసంఘ్ | |
1971 | శశి భూషణ్ | కాంగ్రెస్ | |
1977 | విజయ్ కుమార్ మల్హోత్రా | జనతా పార్టీ | |
1980 | చరణ్‌జిత్ సింగ్ | కాంగ్రెస్ | |
1984 | లలిత్ మాకెన్ (1985లో మరణించారు) | ||
1985 ఉప ఎన్నిక | అర్జున్ సింగ్ (బై పోల్) | ||
1989 | మదన్ లాల్ ఖురానా | బీజేపీ | |
1991 | |||
1996 | సుష్మా స్వరాజ్ | ||
1998 | |||
1999 | విజయ్ కుమార్ మల్హోత్రా | ||
2004 | |||
2009 | రమేష్ కుమార్ | కాంగ్రెస్ | |
2014 | రమేష్ బిధూరి | బీజేపీ | |
2019 [2] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.