నిట్టల శ్రీరామమూర్తి
స్వరూపం
నిట్టల శ్రీరామమూర్తి | |
---|---|
జననం | నవంబర్ 10, 1946 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల, సినీ, టీవి నటుడు |
తల్లిదండ్రులు | బ్రహ్మానందం, అన్నపూర్ణ |
నిట్టల శ్రీరామమూర్తి రంగస్థల, సినీ, టీవి నటుడు. 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ నటుడిగా కీర్తి పురస్కారం అందుకున్నాడు.[1]
జననం
[మార్చు]శ్రీరామమూర్తి 1946, నవంబర్ 10న బ్రహ్మానందం, అన్నపూర్ణ దంపతులకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల్ లో జన్మించాడు.
ఉద్యోగం
[మార్చు]1967లో ఆర్.టి.సి.లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]4వ తరగతిలో అర్జునుడు పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టాడు.
నటించిన నాటకాలు, నాటికలు
[మార్చు]- శివరంజని
- కనక పుష్కరాగం
- అతిథి
- కోహినూర్
- ఫర్ సేల్
- కుక్క
- ఒంటెద్దు బండి
- కళ్ళు
- సంధ్యాఛాయ
- పద్మవ్యూహం
- మ్యచ్ ఫిక్సింగ్
- ముగింపులేని కథ
సినిమారంగం
[మార్చు]టివీరంగం
[మార్చు]- ఆనందోబ్రహ్మ
- జీవన తరంగాలు
- సంఘర్షణ
- నా మొగుడు నాకే సొంతం
- నమ్మలేని నిజాలు
- విధి
- మాయాబజార్
- మేఘమాల
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ నటుడు - తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014) - తెలుగు విశ్వవిద్యాలయం (2014)[2][3]
మూలాలు
[మార్చు]- ↑ నిట్టల శ్రీరామమూర్తి, నటకులమ్ (రంగస్థల కళల మాస పత్రిక), సంపాదకులు: దాసరి శివాజీరావు, హైదరాబాదు, జనవరి 2018, పుట. 9.
- ↑ ఆంధ్రజ్యోతి (30 April 2016). "కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 23 July 2018. Retrieved 27 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ (13 May 2016). "ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు". Archived from the original on 23 జూలై 2018. Retrieved 27 July 2018.