లేడీస్ స్పెషల్
స్వరూపం
లేడీస్ స్పెషల్ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
తారాగణం | సురేష్ , రేఖ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | నటనాలయ మూవీస్ |
భాష | తెలుగు |
లేడీస్ స్పెషల్ నటనాల మూవీస్ పతాకంపై జంధ్యాల రచన-దర్శకత్వంలో, సురేష్, వాణీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన 1991 నాటి తెలుగు చలనచిత్రం. సూపర్ నీడ్స్ అనే సూపర్ మార్కెట్లో నలుగురు సేల్స్ గర్ల్స్ తమ ఉద్యోగాలు ఊడిపోకుండా ఉండేందుకు మేనేజర్ని సైతం దాచిపెట్టి మొత్తం అమ్మకాల పెంపును తమ భుజాలపై వేసుకుని ఛైర్మన్ మెప్పు పొందడం కథాంశం.[1]
చిత్రబృందం
[మార్చు]నటీనటులు
[మార్చు]- సురేష్
- వాణీ విశ్వనాథ్
- రష్మి
- సుత్తి వేలు
- బ్రహ్మానందం
- దాసరి నారాయణరావు
- శ్రీలక్ష్మి
- సంధ్య
- దివ్య
- లావణ్య
- అమృత
- నిట్టల అశోక్ కుమార్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సుబ్బరాయశర్మ
- అశోక్ రావు
- ఝాన్సీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- పాటలు - సినారె, జొన్నవిత్తుల, వేటూరి
- సంగీతం - వాసూరావు
- కూర్పు - గౌతంరాజు
- ఛాయాగ్రహణం - నవకాంత్
- ఛీఫ్ అసోసియేట్ - శాస్త్రి
- అసోసియేట్ డైరెక్టర్లు - జె. పుల్లారావు, బత్తుల రామకృష్ణ
- సమర్పణ - కోనేరు రాధాకుమారి
- నిర్మాత - కోనేరు రవీంద్రనాథ్
- రచన-దర్శకత్వం - జంధ్యాల
మూలాలు
[మార్చు]- ↑ పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 2. హాసం ప్రచురణలు. p. 106.