నాత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాత్ లేదా నాతె షరీఫ్ (పర్షియన్ : نعت ) మహమ్మదు ప్రవక్తను శ్లాఘిస్తూ, ప్రశంసిస్తూ వ్రాయబడ్డ కవిత (ఖసీదా). ముస్లిం కవులలో నాతె షరీఫ్ వ్రాయని వారంటూ వుండరు.

ఎందరో ముస్లిమేతర ఉర్దూ కవులు గూడా నాతె షరీఫ్ లను రచించారు.

కొన్నినాతెషరీఫ్ ల షేర్ లను చూడండి

[మార్చు]
  • బలగుల్ ఉలా బి కమాలిహీ, కషఫద్-దుజా బి జమాలిహీ
హస్ నత్ జమీ ఒ ఖిసాలిహీ, సల్లూ అలైహి వ ఆలిహీ
షేఖ్ సాదీ
  • కీ ముహమ్మద్ సే వఫా తూనెతో హమ్ తేరే హైఁ
యే జహాఁ చీజ్ హై క్యా లూహ్ ఒ ఖలమ్ తేరే హైఁ
ఇక్బాల్ (అల్లాహ్ నోటి నుండి వెలువడినట్లు రచించాడు)
  • సర్మాయ యే హయాత్ బనా కర్ నబీ కా నామ్
లీజే మెరే వజూద్ కా మేయార్ హోగయా
అహ్మద్ నిసార్
"https://te.wikipedia.org/w/index.php?title=నాత్&oldid=3128848" నుండి వెలికితీశారు