ఫైజ్ అహ్మద్ ఫైజ్
Jump to navigation
Jump to search
ఫైజ్ అహ్మద్ ఫైజ్ فیض احمد فیض | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Faiz Ahmad Faiz 1911 ఫిబ్రవరి 13 Kala Kader, Sialkot District, British India |
మరణం | 1984 నవంబరు 20 Lahore, Punjab Province, Pakistan | (వయసు 73)
వృత్తి | poet and journalist |
జాతీయత | Pakistani |
విద్య | Arabic literature B.A. (Hons), M.A. English Literature Master of Arts |
పూర్వవిద్యార్థి | Murray College at Sialkot Government College University Punjab University |
రచనా రంగం | Ghazal, Nazm |
సాహిత్య ఉద్యమం | Progressive Writers' Movement Communist Party of Pakistan |
గుర్తింపునిచ్చిన రచనలు | Naqsh-e-Faryadi Dast-e-Sabah Zindan-nama |
ప్రభావం | Allama Iqbal Karl Marx Syed Mir Hasan Yousuf Saleem Chishti |
పురస్కారాలు | MBE (1946) Nigar Awards (1953 Lenin Peace Prize (1963) HRC Peace Prize Nishan-e-Imtiaz (1990) Avicenna Prize (2006) |
జీవిత భాగస్వామి | Alys Faiz |
సంతానం | Salima (b. 1942) Moneeza (b. 1945) |
సంతకం |
ఫైజ్ అహ్మద్ ఫైజ్ | |
జననం: | మూస:జనన తేదీ సియాల్ కోట్, పాకిస్తాన్ |
---|---|
మరణం: | మూస:మరణతేదీ, వయస్సు లాహోర్ |
వృత్తి: | కవి |
Literary movement: | సోషలిజం |
ఫైజ్ అహ్మద్ ఫైజ్ (فيض احمد فيض), (1984 - 1911) నవీన ఉర్దూ కవి, 1911 లో ఫిబ్రవరి 13 న సియాల్కోట్ లో జన్మించాడు. విభజన తరువాత పాకిస్తాన్లో నివసించుటకు నిశ్చయించుకొన్నాడు. లాహోర్లో మరణించాడు.
అభ్యుదయ భావాలు గలవాడు. నవీన దృక్పదాలు ఇతన్ని పేరుతెచ్చిపెట్టాయి.
ముద్రణలు - రచనలు
[మార్చు]- నఖ్ష్-ఎ-ఫర్యాది, 1941
- దస్త్-ఎ-సబా, 1953
- జిందాన్ నామా, 1956
- మీజాన్, సాహిత్య విషయాల కూర్పు, 1956
- దస్త్ తహ్-ఎ-సంగ్, 1965
- సర్-ఎ-వాది-ఎ-సీనా, 1971
- షంస్-ఎ-షెహ్రె యారాఁ, 1979
- మేరే దిల్ మేరే ముసాఫిర్, 1981
- నుస్ఖా హై వఫా, 1984
- పాకిస్తానీ కల్చర్, (ఉర్దూ, ఇంగ్లీషు)
అవార్డులు
[మార్చు]- లెనిన్ పీస్ ప్రైజ్ (సోవియట్ కు చెందిన) 1963.
- నోబెల్ బహుమతికి 1984 లో (మరణానికి పూర్వం) ప్రతిపాదింపబడ్డాడు.
వర్గాలు:
- AC with 14 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- ఉర్దూ కవులు
- ఉర్దూ రచయితలు
- 1911 జననాలు
- 1984 మరణాలు