ముహమ్మద్ ఇక్బాల్

వికీపీడియా నుండి
(ఇక్బాల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇస్లామీయ తత్త్వం
ఆధునిక యుగము
అల్లామా ముహమ్మద్ ఇక్బాల్
علامه محمد اقبال
పేరు: సర్ మహమ్మద్ ఇక్బాల్
జననం: నవంబర్ 9 1877, సియాల్‌కోట్, బ్రిటీషు ఇండియా (ఇప్పుడు పాకిస్తాన్)
మరణం: 1938 ఏప్రిల్ 21(1938-04-21) (వయసు 60), లాహోర్, బ్రిటీషు ఇండియా (ఇప్పుడు పాకిస్తాన్)
సిద్ధాంతం / సంప్రదాయం: ఇస్లాం తత్వము
ముఖ్య వ్యాపకాలు: కవిత్వము, తత్వము
ప్రముఖ తత్వం: రెండు దేశాల సిద్ధాంతము
ప్రభావితం చేసినవారు: అరిస్టాటిల్, మౌలానా రూమ్, గేథే, నీజ్జీ
ప్రభావితమైనవారు: పాకిస్తాన్ ఉద్యమం, అలీ షరియాతి, ఖలీలొల్లా ఖలీలి

ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ, పారశీ భాషలలో కవి. సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతనికి అల్లామా (మహా పండితుడు) అనే బిరుదు గలదు.

సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా

హం బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా, హమారా.

పర్ బత్ వో సబ్‌సే ఊంచా హంసాయ ఆస్‌మాఁ కా వోసంతరీ హమారా - వో పాస్ బాఁ హమారా, హమారా.

గోదీమె ఖేల్ తీ హైఁ ఇస్‌కీ హజారో నదియాఁ గుల్షన్ హై జిన్ కే దమ్ సే రష్‌కే జినాఁ హమారా, హమారా.

ఆయె అబ్ రౌద్ గంగా ఓ దిన్ హైఁ యాద్ తుజ్ కో ఉతారా తెరే కినారే జబ్ కారవాఁ హమారా మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్‌మే బైర్ రఖనా హింధీ హై హం (3) వతన్ హై హిందూసితాఁ హమారా, హమారా.

యూనాన్ ఓ మిస్ర్ ఓ రోమా సబ్ మిట్ గయే జహాఁ సే అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఓ నిషాఁ హమారా

కుచ్ బాత్ హై కె హస్తి మిట్ తీ నహీఁ హమారీ సదియోఁ రహా హై దుష్మన్ దౌర్ ఏ జమాఁ హమారా

ఇక్బాల్ కోయి మొహ్రిమ్ అప్నా నహీఁ జహాఁ మే మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ ఏ నిహాఁ హమారా

సారే జహాఁసె అచ్చా...

అర్ధం:

ప్రపంచం మొత్తం కంటే గొప్పది మన హిందుస్థాన్. ఇది మనకో ఉద్యానవనం. మన మిక్కడ బుల్బుల్ పిట్టలం. ఆకాశాన్నంటే ఆ మహోన్నత పర్వతం ఆ పక్కన మనకు కాపలాగా రక్షణగా నిలిచివుంది. ఈ దేశమాత ఒడిలో వేలాది నదులు ఆడుకుంటున్నాయి. ఈ నదీజలాలలతో వికసించిన పూదోటను చూసి స్వర్గమే అసూయపడుతున్నది. మతం పరస్పర వైరాన్ని బోధించదు. మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం.

గ్రీస్, ఈజిప్ట్, రోమ్ అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పటి వరకు, మన నాగరికత {ఇది కాలపరీక్షలో నిలబడింది}

మనల్ని, మన అస్తిత్వాన్ని క్షీణించకుండా నిలువరించేది ఏదో ఉంది యుగయుగాలుగా మన శత్రువు, ప్రపంచ మార్గం

ఇక్బాల్! నీ హృదయంలోని బాధను అర్థం చేసుకొగల ఆత్మ ఉన్నదా ? ప్రపంచం మొత్తం కంటే గొప్పది

Better than the entire world, is our Hindustan; we are its nightingales of mirth, and it is our garden abode

Though in foreign lands we may reside, with our homeland our hearts abide, Regard us also to be there, where exist our hearts

That mountain most high, neighbor to the skies; it is our sentinel; it is our protector

In the lap of whose, play thousands of rivers; gardens they sustain; the envy-of-the-heavens of ours

O waters of the Ganga mighty, do you recall the day when on your banks, did land the caravan of ours

Religion does not teach us to harbour grudges between us Indians we all are; India, our motherland

While Greece, Egypt, Rome have all been wiped out till now yet remains, this civilization of ours {it has stood the test of time}

Something there is that keeps us, our entity from being eroded For ages has been our enemy, the way of the world

Iqbal! Is there no soul that could understand the pain in thy heart? [[దస్త్రం: |thumb|‎]]

రచనలు

[మార్చు]
  • 'బాంగ్ ఎ దరా' (శంఖారావం)
  • 'బాల్ ఎ జిబ్రఈల్' (జిబ్రఈల్ కేశాలు) (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, ఉర్దూ భాష సిలబస్ లో గలదు).
  • 'జర్బె కలీమ్'
  • 'అరమ్ గానె హిజాజ్'

బయటి లంకెలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]