Jump to content

దపోడీ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 18°34′53″N 73°49′58″E / 18.5813°N 73.8327°E / 18.5813; 73.8327
వికీపీడియా నుండి
(దాపోది రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
దపోడీ
Dapodi
పూణే సబర్బన్ రైల్వే స్టేషను
General information
ప్రదేశందపోడీ , పూణే
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు18°34′53″N 73°49′58″E / 18.5813°N 73.8327°E / 18.5813; 73.8327
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుపూణే సబర్బన్ రైల్వే
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2
Construction
Parkingఉంది
Other information
స్టేషన్ కోడ్DAPD
Fare zoneమధ్య రైల్వే
History
Electrifiedఅవును
Services
భారతీయ రైల్వేలు
అంతకుముందు స్టేషను   పూణే సబర్బన్ రైల్వే   తరువాత స్టేషను
toward Lonavala
Lonavala Line
ప్రధాన రైలు మార్గము

దపోడీ రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నందు 2 ప్లాట్‌ ఫారములు, 1 పాదచారుల పై వంతెన ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనాగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్‌ మధ్య అన్ని స్థానిక రైళ్లు ఇక్కడ ఆగుతాయి. [1] [2]

ఈ స్టేషన్లో క్రింద సూచించిన ప్రయాణీకుల ప్యాసింజర్‌ రైళ్లు ఆగుతాయి : [3] [4] [5]

  1. పూణే - కర్జత్ ప్యాసింజర్‌ .
  2. ముంబై - సాయినగర్ షిర్డి ఫాస్ట్ ప్యాసింజర్‌.
  3. ముంబై - బీజపూర్ ఫాస్ట్ ప్యాసింజర్‌.
  4. ముంబై - పన్ధార్‌పూర్ ఫాస్ట్ ప్యాసింజర్‌.
  5. దాపోది రైల్వే స్టేషనుకు దపోడీ, బొపోడి, ఫుగేవాడి, సంఘ్వీ (పింప్రి-చించ్వాడ్), నవీ సంఘ్వీ సమీప ప్రాంతాలుగా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]