Jump to content

బాంద్రా టెర్మినస్

అక్షాంశ రేఖాంశాలు: 19°3′45.52″N 72°50′27.92″E / 19.0626444°N 72.8410889°E / 19.0626444; 72.8410889
వికీపీడియా నుండి
బాంద్రా టెర్మినస్
Bandra Terminus
ఇండియన్ రైల్వే స్టేషను
General information
ప్రదేశంబాంద్రా (తూర్పు), ముంబై, మహారాష్ట్ర
 India
అక్షాంశరేఖాంశాలు19°3′45.52″N 72°50′27.92″E / 19.0626444°N 72.8410889°E / 19.0626444; 72.8410889
ఎత్తు4.00 మీటర్లు (13.12 అ.)
ప్లాట్‌ఫాములు5
Connectionsబస్సు స్టాండ్, ప్రీపైడ్ టాక్సీ స్టాండ్
Construction
Parkingఉంది
Other information
స్టేషన్ కోడ్BDTS
జోన్లు పశ్చిమ రైల్వే
డివిజన్లు ముంబై (పశ్చిమ రైల్వే)
History
ప్రారంభం1992
Electrifiedఅవును

బాంద్రా రైల్వే స్టేషను పశ్చిమ రైల్వే జోన్ (భారతదేశం), మధ్య రైల్వే జోన్ (భారతదేశం) లోని ఒక సబర్బన్ శాఖలోని హార్బర్ లైన్ కు అనుసంధానంగా ఉన్నది. బాంద్రా రైల్వే స్టేషను నందు బాంద్రా (తూర్పు) లో బాంద్రా టెర్మినస్ అనే ఒక కొత్తగా నిర్మించిన టెర్మినస్ ఉంది. ఇక్కడి నుండి క్రమబద్ధమైన రైళ్లు భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ దిశల గుండా వెళ్ళే ప్రయాణముల కోసం ఉన్నాయి.

ముఖ్యమైన రైళ్లు

[మార్చు]
  • బాంద్రా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్
  • బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
  • బాంద్రా - జైపూర్ ఎక్స్‌ప్రెస్

చిత్రమాలిక

[మార్చు]