Jump to content

ఢిల్లీ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
ఢిల్లీ క్రికెట్ జట్టు
అరుణ్ జైట్లీ స్టేడియం, జట్టు హోం గ్రౌండు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్యష్ ధుల్ (FC)
శిఖర్ ధావన్ (List A)
Nitish Rana (T20)
కోచ్Bhaskar Pillai
యజమానిఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1876
స్వంత మైదానంఅరుణ్ జైట్లీ స్టేడియం
సామర్థ్యం55,000
చరిత్ర
Ranji Trophy విజయాలు7
ఇరానీ కప్ విజయాలు2
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు1
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు1
అధికార వెబ్ సైట్DDCA

ఢిల్లీ క్రికెట్ జట్టు ఢిల్లీలో ఉన్న ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. దీన్ని ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఇది భారతదేశపు ఫస్ట్ క్లాస్ పోటీ, రంజీ ట్రోఫీ, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో ఆడుతుంది. జట్టు ఏడుసార్లు రంజీ ట్రోఫీని గెలుచుకుని, ఎనిమిది సార్లు రన్నరప్‌లుగా నిలిచింది. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2007-08లో మళ్ళీ రంజీ టైటిల్ గెలుచుకుంది. అంతకుముందు 1991-92 సీజన్‌లో ఫైనల్‌లో తమిళనాడును ఓడించి ట్రోఫీ సాధించింది. జట్టు హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం.

పోటీ చరిత్ర

[మార్చు]

ఢిల్లీ రంజీ ట్రోఫీలో బలమైన ప్రదర్శన చేసింది. దాని ఐదు విజయాలలో మూడు 1980లలో రాగా, మిగిలినవి 1970ల చివరలో వచ్చాయి. ఈ కాలంలో ముంబై జట్టు ఆధిపత్యంలో ఉండేది. ఇది 1978, 1987 మధ్య కాలం ఢిల్లీకి స్వర్ణయుగంగా చెప్పవచ్చు: ఆ సంవత్సరాల్లో ఒకటి మినహా మిగిలిన అన్ని రంజీ ఫైనల్స్‌లోనూ ఢిల్లీ ఆడింది. (4 గెలిచింది, 4లో రన్నరప్). [1]

ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో ఆరు మ్యాచ్‌లు ఆడి, నాలుగు సార్లు ఓడిపోయి రెండుసార్లు గెలిచింది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేవలం రెండు టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. 2012-13లో రజత్ భాటియా నేతృత్వంలో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్నారు. ప్రదీప్ సాంగ్వాన్ నేతృత్వంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకున్నారు

రంజీ ట్రోఫీ

[మార్చు]
సంవత్సరం స్థానం
1976-77 ద్వితియ విజేత
1978-79 విజేత
1979-80 విజేత
1980-81 ద్వితియ విజేత
1981-82 విజేత
1983-84 ద్వితియ విజేత
1984-85 ద్వితియ విజేత
1985-86 విజేత
1986-87 ద్వితియ విజేత
1988-89 విజేత
1989-90 ద్వితియ విజేత
1991-92 విజేత
1996-97 ద్వితియ విజేత
2007-08 విజేత
2017-18 ద్వితియ విజేత

ఇరానీ కప్

[మార్చు]
సంవత్సరం స్థానం
1980-81 విజేత
1989-90 విజేత

విజయ్ హజారే ట్రోఫీ

[మార్చు]
సంవత్సరం స్థానం
2012-13 విజేత
2015-16 ద్వితియ విజేత
2018-19 ద్వితియ విజేత

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ

[మార్చు]
సంవత్సరం స్థానం
2017-18 విజేత

ప్రముఖ ఆటగాళ్లు

[మార్చు]

భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఢిల్లీ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) ఢిల్లీ ఆటగాళ్ళు.బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

భారతదేశం కోసం T20I లు ఆడిన (కానీ ODI లేదా టెస్ట్ క్రికెట్ ఆడని) ఢిల్లీ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

ఢిల్లీ తరపున ఆడిన భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన, ఇతర రాష్ట్ర జట్లకు చెందిన క్రికెటర్లు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

దేశీయ స్థాయిలో ప్రముఖ క్రికెటర్లు:

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల పేర్లు బోల్డ్‌లో

పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
Batters
హిమ్మత్ సింగ్ (1996-11-08) 8 నవంబరు 1996 (age 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
యష్ ధుల్ (2002-11-11) 11 నవంబరు 2002 (age 22) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ First-class Captain

Plays for Delhi Capitals in IPL
ధ్రువ్ షోరే (1992-06-05) 5 జూన్ 1992 (age 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ఆయుష్ బదోని (1999-12-03) 3 డిసెంబరు 1999 (age 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Lucknow Super Giants in IPL
వైభవ్ రావల్ (1991-11-09) 9 నవంబరు 1991 (age 33) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
జాంటీ సిద్ధూ (1997-12-09) 9 డిసెంబరు 1997 (age 27) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
కున్వర్ బిధురి (1996-04-24) 24 ఏప్రిల్ 1996 (age 28) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
హితేన్ దలాల్ (1994-09-25) 25 సెప్టెంబరు 1994 (age 30) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
శిఖర్ ధావన్ (1985-12-05) 5 డిసెంబరు 1985 (age 39) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ List A Captain

Plays for Punjab Kings in IPL
విరాట్ కోహ్లీ (1988-11-05) 5 నవంబరు 1988 (age 36) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం Plays for Royal Challengers Bangalore in IPL
All-rounders
లలిత్ యాదవ్ (1997-01-03) 3 జనవరి 1997 (age 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Delhi Capitals in IPL
నితీష్ రాణా (1993-12-27) 27 డిసెంబరు 1993 (age 31) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Twenty20 Captain

Plays For Kolkata Knight Riders in IPL
Wicket-keepers
అనుజ్ రావత్ (1999-10-17) 17 అక్టోబరు 1999 (age 25) ఎడమచేతి వాటం Plays For Royal Challengers Bangalore in IPL
లక్షయ్ తరేజా (1997-09-15) 15 సెప్టెంబరు 1997 (age 27) కుడిచేతి వాటం
రిషబ్ పంత్ (1997-10-04) 4 అక్టోబరు 1997 (age 27) ఎడమచేతి వాటం Plays for Delhi Capitals in IPL
Spin bowlers
శివంక్ వశిష్ట్ (1995-09-17) 17 సెప్టెంబరు 1995 (age 29) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
హృతిక్ షోకీన్ (2000-08-14) 14 ఆగస్టు 2000 (age 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Mumbai Indians in IPL
యోగేష్ శర్మ (1998-09-15) 15 సెప్టెంబరు 1998 (age 26) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
వికాస్ మిశ్రా (1992-12-27) 27 డిసెంబరు 1992 (age 32) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
Pace bowlers
ప్రన్షు విజయరన్ (1995-11-18) 18 నవంబరు 1995 (age 29) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
మయాంక్ యాదవ్ (2002-06-17) 17 జూన్ 2002 (age 22) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-fast Plays for Lucknow Super Giants in IPL
నవదీప్ సైనీ (1992-11-23) 23 నవంబరు 1992 (age 32) కుడిచేతి వాటం Right-arm fast Plays for Rajasthan Royals in IPL
హర్షిత్ రాణా (2001-12-22) 22 డిసెంబరు 2001 (age 23) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం Plays for Kolkata Knight Riders in IPL
ఇషాంత్ శర్మ (1988-09-02) 2 సెప్టెంబరు 1988 (age 36) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం Plays for Delhi Capitals in IPL
దివిజ్ మెహ్రా (2002-09-25) 25 సెప్టెంబరు 2002 (age 22) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
ప్రదీప్ సాంగ్వాన్ (1990-11-05) 5 నవంబరు 1990 (age 34) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం Plays for Gujarat Titans in IPL
కుల్వంత్ ఖేజ్రోలియా (1992-03-13) 13 మార్చి 1992 (age 32) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ Plays for Kolkata Knight Riders in IPL

2023 మే 4 నాటికి నవీకరించబడింది

కోచింగ్ సిబ్బంది

[మార్చు]
  • ప్రధాన కోచ్ - భాస్కర్ పిళ్లై
  • బౌలింగ్ కోచ్ - రాజ్‌కుమార్ శర్మ
  • అసిస్టెంట్ కోచ్ - అమిత్ భండారీ
  • మేనేజర్ - మనోజ్ కపూర్
  • అండర్-19 కోచ్ - మదన్ శర్మ
  • ఫిజియో - దీపక్ సూర్య
  • శిక్షకులు - నిశాంత బోర్డోలోయ్

మూలాలు

[మార్చు]
  1. "Delhi Cricket Team".