రంజీ ట్రోఫీ
స్వరూపం
(Ranji Trophy నుండి దారిమార్పు చెందింది)
రంజీ ట్రోఫీ | |
---|---|
దేశాలు | India |
నిర్వాహకుడు | బిసిసిఐ |
ఫార్మాట్ | First-class cricket |
తొలి టోర్నమెంటు | 1934 |
టోర్నమెంటు ఫార్మాట్ | Round-robin then knockout |
జట్ల సంఖ్య | 27 |
ప్రస్తుత ఛాంపియన్ | ముంబై (41వ ట్రోఫీ) |
అత్యంత విజయవంతమైన వారు | ముంబై(41 సార్లు) |
అర్హత | ఇరానీ కప్ |
అత్యధిక పరుగులు | వసీం జాఫర్ |
అత్యధిక వికెట్లు | Rajinder Goel (640) 1958–1985 |
2015–16 Ranji Trophy |
రంజీ ట్రోఫి భారతదేశంలో ఆడే అంతర్భారతీయ మొదటి శ్రేణి క్రికెట్ ఛాంపియన్ షిప్. భారతదేశంలోని వివిధ నగరాల, రాష్ట్రాల తరపున ఆడే క్రికెట్. ఇంగ్లాండు లోని కౌంటీ ఛాంపియన్ షిప్, ఆస్ట్రేలియా లోని 'పురా' కప్ తో సమానం. ఈ పోటీలు నావానగర్ జామ్ సాహిబ్ ఐన కుమార్ శ్రీ రంజిత్ సింహ్ జీ (రంజీ) పేరు మీద జరుగుతాయి.
పాల్గొనే జట్లు
[మార్చు]రంజీ ట్రోఫీలో ఆడటానికి రాష్ట్ర జట్లు, క్రికెట్ సంఘాలు, ఫస్ట్ క్లాస్ హోదా కలిగిన క్లబ్బులూ అర్హులు. కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ వంటి చాలా సంఘాలు ప్రాంతీయమైనవి కాగా, రైల్వేలు, సర్వీసెస్ - ఈ రెండూ యావద్దేశానికి చెందినవి.
ప్రస్తుతం ఆడే జట్లు
[మార్చు]ప్రస్తుతం కింది 38 జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నాయి
- ఆంధ్ర
- ఔణాచల్ ప్రదేశ్
- అస్సాం
- బరోడా
- బెంగాల్
- బీహార్
- చత్తీస్గఢ్
- చండీగఢ్'
- ఢిల్లీ
- గోవా
- గుజరాత్
- హర్యానా
- హిమాచల్ ప్రదేశ్
- హైదరాబాదు
- జమ్మూ కాశ్మీరు
- జార్ఖండ్
- కర్ణాటక
- కేరళ
- మధ్య ప్రదేశ్
- మహారాష్ట్ర
- మణిపూర్
- మేఘాలయ
- మిజోరం
- ముంబై
- నాగాలాండ్
- ఒడిషా
- పుదుచ్చేరి
- పంజాబ్
- రైల్వేలు
- రాజస్థాన్
- సౌరాష్ట్ర
- సిక్కిం
- సర్వీసెస్
- తమిళనాడు
- త్రిపుర
- ఉత్తర ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- విదర్భ
పోటీలో పాయింట్లు వచ్చే విధానం
[మార్చు]పరిస్థితి | పాయింట్లు |
---|---|
గెలుపుకు | 6 |
బోనస్ పాయింట్ (ఇన్నింగ్స్ లేదా 10 వికెట్ విజయాలకు) | 1 |
డ్రా అయిన మ్యాచ్లో 1 వ ఇన్నింగ్స్లో ఆధిక్యం | 3 * |
ఫలితం తేలనివి | 1 |
డ్రా అయిన మ్యాచ్లో 1 వ ఇన్నింగ్స్ లోటు | 1 * |
ఓటమి | 0 |
టోర్నమెంటు రికార్డులు
[మార్చు]జట్టు రికార్డులు [1] | |||
---|---|---|---|
అత్యధిక సంఖ్యలో విజయాలు | 41 | ముంబై | |
అత్యధిక జట్టు స్కోరు | 944/6 డిక్లే. | హైదరాబాద్ (ఆంధ్ర తో) | 1993-94 [2] |
అత్యల్ప జట్టు స్కోరు | 21 | హైదరాబాద్ (రాజస్థాన్ తో) | 2010 [3] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Compiled from Overall First-Class Records Archived 2007-02-22 at the Wayback Machine at CricketArchive.
- ↑ The Home of CricketArchive. Cricketarchive.co.uk (1994-01-11). Retrieved on 2013-12-06.
- ↑ The Home of CricketArchive. Cricketarchive.co.uk (1935-02-06). Retrieved on 2013-12-06.