గుజరాత్ టైటాన్స్
స్వరూపం
లీగ్ | ఇండియన్ ప్రీమియర్ లీగ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||
కెప్టెన్ | శుభ్‌మన్ గిల్ | ||
కోచ్ | ఆశిష్ నెహ్రా | ||
యజమాని | సీవీసీ క్యాపిటల్ | ||
జట్టు సమాచారం | |||
నగరం | అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం | ||
స్థాపితం | 2021 | ||
స్వంత మైదానం | నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ | ||
| |||
గుజరాత్ టైటాన్స్ |
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సీజన్‌తో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ తొలిసారి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న జట్టు. బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో 2021లో ఈ జట్టును రూ.5626కోట్లకు సీవీసీ క్యాపిటల్ దక్కించుకుంది.[1]
జట్టు
[మార్చు]మొత్తం జట్టు: 23 (15 - భారత క్రీడాకారులు, 8 - విదేశీ ఆటగాళ్లు)[2]
సంఖ్య | పేరు | దేశం | జననం | బ్యాటింగ్ స్టైల్ | బౌలింగ్ స్టైల్ | జీతం | సంతకం చేసిన సంవత్సరం | ఇతర |
---|---|---|---|---|---|---|---|---|
బ్యాటర్స్ | ||||||||
శుభమన్ గిల్ | భారతదేశం | 1999 సెప్టెంబరు 8 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | 2022 | రూ. 8 కోట్లు | ||
జాసన్ రాయ్ | ఇంగ్లాండు | 1990 జూలై 21 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 2 కోట్లు | విదేశీ ఆటగాడు | |
అభినవ్ సదారంగని | భారతదేశం | 1994 సెప్టెంబరు 16 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి లెగ్ బ్రేక్ | 2022 | రూ. 2.6 కోట్లు | ||
డేవిడ్ మిల్లర్ | దక్షిణ ఆఫ్రికా | 1989 జూన్ 10 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | 2022 | రూ. 3 కోట్లు | విదేశీ ఆటగాడు | |
బి సాయి సుదర్శన్ | భారతదేశం | 2001 అక్టోబరు 15 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | 2022 | రూ. 20 లక్షలు | |||
అల్ -రౌండర్స్ | ||||||||
హార్దిక్ పాండ్యా | భారతదేశం | 1993 అక్టోబరు 11 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 15 కోట్లు | కెప్టెన్ | |
రాహుల్ తెవాటియా | భారతదేశం | 1993 మే 20 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి లెగ్ బ్రేక్ | 2022 | రూ. 9 కోట్లు | ||
విజయ్ శంకర్ | భారతదేశం | 1991 జనవరి 26 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 1.40 కోట్లు | ||
జయంత్ యాదవ్ | భారతదేశం | 1990 జనవరి 20 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | 2022 | రూ. 1.70 కోట్లు | ||
గురుకీరత్ సింగ్ | భారతదేశం | 1990 జూన్ 29 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | 2022 | రూ. 50 లక్షలు | ||
డొమినిక్ డ్రేక్స్ | వెస్ట్ ఇండీస్ | 1998 ఫిబ్రవరి 6 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 1.10 కోట్లు | విదేశీ ఆటగాడు | |
దర్శన్ నల్కండే | భారతదేశం | 1998 అక్టోబరు 4 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 20 లక్షలు | ||
వికెట్ -కీపర్లు | ||||||||
వృద్ధిమాన్ సాహా | భారతదేశం | 1984 అక్టోబరు 24 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | - | 2022 | రూ. 1.90 కోట్లు | ||
మాథ్యూ వేడ్ | ఆస్ట్రేలియా | 1987 డిసెంబరు 26 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | - | 2022 | రూ. 2.40 కోట్లు | విదేశీ ఆటగాడు | |
బౌలర్లు | ||||||||
రషీద్ ఖాన్ | ఆఫ్ఘనిస్తాన్ | 1998 సెప్టెంబరు 20 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి లెగ్ బ్రేక్ | 2022 | రూ.15 కోట్లు[3] | విదేశీ ఆటగాడు | |
నూర్ అహ్మద్ | ఆఫ్ఘనిస్తాన్ | 2005 జనవరి 3 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి ఉనార్థోడాక్ స్పిన్ | 2022 | రూ. 30 లక్షలు | విదేశీ ఆటగాడు | |
ఆర్ సాయి కిషోర్ | భారతదేశం | 1996 నవంబరు 6 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | స్లో లెఫ్ట్ - ఆర్మ్ ఆర్థోడాక్స్ | 2022 | రూ. 3 కోట్లు | ||
మొహమ్మద్ షమీ | భారతదేశం | 1990 సెప్టెంబరు 3 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ.6.15 కోట్లు | ||
లాకీ ఫెర్గూసన్ | న్యూజీలాండ్ | 1991 జూన్ 13 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ.10 కోట్లు | విదేశీ ఆటగాడు | |
అల్జారీ జోసెఫ్ | వెస్ట్ ఇండీస్ | 1996 నవంబరు 20 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 2.40 కోట్లు | విదేశీ ఆటగాడు | |
యష్ దయాల్ | భారతదేశం | 1997 డిసెంబరు 13 | ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 3.20 కోట్లు | ||
వరుణ్ ఆరోన్ | భారతదేశం | 1989 అక్టోబరు 29 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 50 లక్షలు | ||
ప్రదీప్ సాంగ్వాన్ | భారతదేశం | 1990 నవంబరు 5 | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | ఎడమ చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | 2022 | రూ. 20 లక్షలు | ||
Source: |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 February 2022). "అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. గుజరాత్ టైటాన్స్". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ 10TV (14 February 2022). "పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు | IPL 2022: Gujarat Titans captain Hardik Pandya with full team" (in telugu). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ TV9 Telugu (12 February 2022). "గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)