ఝార్సుగూడా జిల్లా
ఝార్సుగూడా జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
ప్రధాన కార్యాలయం | ఝార్సుగూడా |
Government | |
• Member of Lok Sabha | Sanjay Bhoi |
విస్తీర్ణం | |
• Total | 2,081 కి.మీ2 (803 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 5,14,853 |
• జనసాంద్రత | 245/కి.మీ2 (630/చ. మై.) |
భాషలు | |
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 768 xxx |
Vehicle registration | OD-23 |
సమీప పట్టణం | Bhubaneswar |
లింగ నిష్పత్తి | 1.057 ♂/♀ |
అక్షరాస్యత | 71.4% |
లోక్‌సభ నియోజకవర్గం | Bargarh |
Vidhan Sabha constituency | 2, 1.Brajarajnagar, 2.Jharsuguda |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,527 మిల్లీమీటర్లు (60.1 అం.) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 46.7 °C (116.1 °F) |
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో ఝార్సుగూడా జిల్లా ఒకటి. రెండవప్రపంచ యుద్ధం సమయంలో ఝార్సుగూడా జిల్లాలో " ఝార్సుగూడా విమానాశ్రయం " ఉంది. జిల్లాలో బొగ్గు, ఇతర ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఝార్సుగూడా పట్టణానికి సమీపంలో చిన్నతరహా, మద్యతరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. జిల్లాలో ఉన్న సహజసంపదలు పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది.
భౌగోళికం
[మార్చు]ఝార్సుగూడా జిల్లాలో 3 పట్టణాలు ఉన్నాయి: ఝార్సుగూడా పట్టణం, బ్రజ్రజ్నగర్, బెల్పహర్.
ఆర్ధికం
[మార్చు]జిల్లాలో పలు బొగ్గుగనులు ఉన్నాయి.బ్రజ్రజ్నగర్ ఒక పారిశ్రామిక నగరం. " ఓపన్ కాస్ట్ కోయిల్ మైన్ " ఐ.బి వెల్లీ కోయెల్ ఫీల్డ్ ఆఫ్ మహానది కోయెల్‌ఫీల్డ్ లిమిటెడ్.కు ప్రధాన కేంద్రంగా ఉంది. " బ్రజ్రజ్నగర్‌లో ఉన్న " ఓరియంట్ పేపర్ మిల్స్ ఆఫ్ బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ " లార్జ్ స్కేల్ పేపర్ తయారీ పరిశ్రమలలో ఒకటిని భావిస్తున్నారు. ఈ మిల్లు ఒకదశాబ్ధం కంటే అఫ్హికంగా మూసివేయబడి ఉంది. బ్రజ్రజ్నగర్ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి వెందింది.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఝార్సుగూడా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
ఆలయాలు
[మార్చు]బ్రజ్రజ్నగర్‌లో రైల్వే స్టేషను సమీపంలో ఉన్న బ్రజేశ్వరి ఆలయం, రామచండి మందిర్, లక్ష్మీనారాయణ్ మందిర్, జగన్నధ్ ఆలయం, లంతి మహల్‌లో ఉన్న శివాలయం, కాలేజ్ రోడ్డులో ఉన్న షాని మందిర్, హిల్ టాప్ కాలనీలో ఉన్న ముకేశ్వర్ ఆలయం, రాంపూర్‌లో ఉన్న శివాలయం, జి.ఎం ఆఫీస్ రోడ్డులో ఉన్న శివాలయం, ఝార్సుగూడా రోడ్డులో ఉన్న ఆదిత్యా మందిర్, కాలేజ్ రోడ్డులో ఉన్న మంగళ, తరిణి మందిర్
విభాగాలు
[మార్చు]జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి : లఖన్పూర్, కొలబిరా, లైకెరా, కిర్మా (ఒడిషా), ఝార్సుగూడా.
- బెల్‌పహర్ ఉప విభాగంలో 12 గ్రామాలు, 2 పట్టణాలు ఉన్నాయి. ప్రబలమైన గ్రామం చుయాలిబెర్మ. చులిబెర్మాలో జరిగే ప్రధాన పండుగలలో డిసెంబర్ మాసంలో నిర్వహించే నరసింగ్ పూజ ఒకటి.
- బ్రజ్రజ్నగర్‌లో రాంపూర్ లోని నదీ తీరంలో ఉన్న రామచండీ మందిరం, రాంపూర్‌లో ఉన్న బొగ్గు గనులు దేశంలో అతి పురాతనమైనవని భావిస్తున్నారు.
,
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 579,499,[2] |
ఇది దాదాపు. | సొలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 530వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 274 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.69%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 951:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 78.36%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
రాజకీయాలు
[మార్చు]అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]The following is the 2 Vidhan sabha constituencies[5][6] of Jharsuguda district and the elected members[7] of that area
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
6 | బ్రజరంగనగర్ | లేదు | బ్రజరంగనగర్ (ఎం), బెల్పహర్ (ఎన్.ఎ.సి), లఖంపూర్, ఝార్సుగూడా (భాగం) | రాధారాణి పాండా | బి.జె.పి |
7 | ఝార్సుగూడా | లేదు | ఝార్సుగూడా (ఎం), కిర్మ, లైకెర, కొలబిర, ఝార్సుగూడా (భాగం) | నబ కిషోర్ దాస్ | ఐ.ఎన్.సి |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Wyoming 563,626
- ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013.
MEMBER NAME
వెలుపలి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్సైటు
- [1] list of places in Jharsuguda
వెలుపలి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no coordinates
- Commons category link from Wikidata
- Official website different in Wikidata and Wikipedia
- ఒడిశా జిల్లాలు
- Jharsuguda district
- భారతదేశంలో బొగ్గు గనులున్న జిల్లాలు