జార్ఖండ్ అనుశీలన్ పార్టీ
స్వరూపం
జార్ఖండ్ అనుశీలన్ పార్టీ | |
---|---|
నాయకుడు | ఆదిత్య కిస్కు |
ప్రధాన కార్యాలయం | జిలిమిల్లి గ్రామం, పి.ఎస్.-బారికుల్, బంకురా జిల్లా[1] |
జార్ఖండ్ అనుశీలన్ పార్టీ, (జార్ఖండ్ పార్టీ (ఆదిత్య) ) అనేది పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పార్టీ. పశ్చిమ బెంగాల్‌లో జంగల్ మహల్‌ను స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ప్రకటించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.[2] ఆదిత్య కిస్కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ https://web.archive.org/web/20120910075033/http://www.tn.gov.in/stationeryprinting/extraordinary/2010/296-Ex-V-4.pdf. Archived from the original (PDF) on September 10, 2012. Retrieved May 13, 2011.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ "Other States / West Bengal News : PSBJC calls bandh to protest killing of two supporters". The Hindu. 2010-11-16. Archived from the original on 2012-11-09. Retrieved 2014-02-13.
- ↑ "Tribal agitation may graduate into a movement". News.outlookindia.com. 2008-11-17. Archived from the original on 2012-07-17. Retrieved 2014-02-13.