Jump to content

ఛత్తీస్‌గఢ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
ఛత్తీస్‌గఢ్ శాసనసభ
6వ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
2023 -2028
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2018 నవంబరు
తదుపరి ఎన్నికలు
2028 నవంబరు
సమావేశ స్థలం
లెజిస్లేటివ్ అసెంబ్లీ ఛాంబర్, విధానసభ భవన్, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం
వెబ్‌సైటు
http://cgvidhansabha.gov.in

ఛత్తీస్‌గఢ్ శాసనసభ, భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఏకసభ్య రాష్ట్ర శాసనసభ.శాసనసభ స్థానంరాష్ట్రరాజధాని రాయ్‌పూర్‌లో ఉంది.ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలంఐదుసంవత్సరాల కాలపరిమితితోకొనసాగుతుంది. ప్రస్తుతం, ఇది ఒకే-స్థానంనియోజకవర్గాలనుండినేరుగా ఎన్నికైన 90మంది సభ్యులను కలిగి ఉంది.[1]

ఛత్తీస్‌గఢ్ శాసనసభ నియోజకవర్గాల పటం

నియోజకవర్గాల జాబితా

[మార్చు]

ఛత్తీస్‌గఢ్ శాసనసభలోని నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది [2]

వ.సంఖ్య నియోజకవర్గం పేరు 2023 నాటికి ఒటర్లు

[3] [dated info]

జిల్లా లోక్‌సభ

నియోజకవర్గం

1 భరత్‌పూర్ సోన్‌హట్ (ఎస్.టి) 1,76,572 మనేంద్రగఢ్ చిర్మిరి భరత్‌పూర్ కోర్బా
2 మనేంద్రగఢ్ 1,34,752
3 బైకుంత్‌పూర్ 1,68,081 కొరియా
4 ప్రేమ్‌నగర్ 2,37,064 సూరజ్‌పూర్ సుర్గుజా
5 భట్గావ్ 2,36,720
6 ప్రతాపూర్ (ఎస్.టి) 2,31,607 బల్‌రాంపూర్ జిల్లా
7 రామానుజ్‌గంజ్ (ఎస్.టి) 2,18,470
8 సమ్రి (ఎస్.టి) 2,18,265
9 లుంద్రా (ఎస్.టి) 1,93,670 సుర్గుజా
10 అంబికాపూర్ 2,56,454
11 సీతాపూర్ (ఎస్.టి) 2,01,229
12 జశ్‌పూర్ (ఎస్.టి) 2,37,037 జష్‌పూర్ రాయ్‌గఢ్
13 కుంకూరి (ఎస్.టి) 2,05,014
14 పాథల్‌గావ్ (ఎస్.టి) 2,26,380
15 లైలుంగా (ఎస్.టి) 2,04,391 రాయ్‌గఢ్
16 రాయ్‌గఢ్ 2,57,350
17 సారన్‌గఢ్ (ఎస్.సి) 2,63,526
18 ఖర్సియా 2,15,491
19 ధరమ్‌జైగఢ్ (ఎస్.టి) 2,12,721
20 రాంపూర్ (ఎస్.టి) 2,21,124 కోర్బా కోర్బా
21 కోర్బా 2,55,840
22 కట్ఘోరా 2,14,770
23 పాలి-తనఖర్ (ఎస్.టి) 2,28,351
24 మార్వాహి (ఎస్.టి) 1,97,736 గౌరెల్లా పెండ్రా మార్వాహీ
25 కోట 2,18,840 బిలాస్‌పూర్
26 లోర్మి 2,28,397 ముంగేలి
27 ముంగేలి (ఎస్.సి) 2,53,668
28 తఖత్‌పూర్ 2,43,679 బిలాస్‌పూర్
29 బిల్హా 3,06,290
30 బిలాస్‌పూర్ 2,51,117
31 బెల్తారా 2,48,613
32 మస్తూరి (ఎస్.సి) 3,05,366
33 అకల్తారా 2,21,964 జంజ్‌గిర్ చంపా జంజ్‌గిర్-చంపా
34 జంజ్‌గిర్-చంపా 2,12,297
35 శక్తి 2,14,046
36 చంద్రపూర్ 2,34,099
37 జైజైపూర్ 2,48,907
38 పామ్‌గఢ్ (ఎస్.సి) 2,20,133
39 సరైపాలి (ఎస్.సి) 2,05,033 మహాసముంద్ మహాసముంద్
40 బస్నా 2,24,450
41 ఖల్లారి 2,17,323
42 మహాసముంద్ 2,08,697
43 బిలాయిగఢ్ (ఎస్.సి) 3,01,648 బలోడా బజార్ జంజ్‌గిర్-చంపా
44 కస్డోల్ 3,61,626
45 బలోడా బజార్ 2,80,624 రాయ్‌పూర్
46 భటపర 2,52,745
47 ధరశివా 2,34,663 రాయ్‌పూర్
48 రాయ్‌పూర్ సిటీ గ్రామీణ 3,49,316
49 రాయ్‌పూర్ సిటీ వెస్ట్ 2,91,538
50 రాయ్‌పూర్ సిటీ నార్త్ 2,02,150
51 రాయ్‌పూర్ సిటీ సౌత్ 2,59,948
52 అరంగ్ (ఎస్.సి) 2,31,327
53 అభన్‌పూర్ 2,13,936
54 రాజీమ్ 2,28,335 గరియాబంద్ మహాసముంద్
55 బింద్రానవగఢ్ (ఎస్.టి) 2,26,525
56 సిహవా (ఎస్.టి) 1,93,317 ధమ్తారి కంకేర్
57 కురుద్ 2,08,655 మహాసముంద్
58 ధమ్తరి 2,20,028
59 సంజారి బలోడ్ 2,24,063 బాలోడ్ కంకేర్
60 దొండి లోహరా (ఎస్.టి) 2,20,737
61 గుండర్‌దేహి 2,44,154
62 పటాన్ 2,16,917 దుర్గ్ దుర్గ్
63 దుర్గ్ గ్రామీణ 2,20,277
64 దుర్గ్ సిటీ 2,27,690
65 భిలాయ్ నగర్ 1,68,577
66 వైశాలి నగర్ 2,50,927
67 అహివారా (ఎస్.సి) 2,44,608
68 సజా 2,50,768 బెమెతరా
69 బేమెతర 2,47,132
70 నవగఢ్ (ఎస్.సి) 2,66,714
71 పండరియా 3,16,279 కబీర్‌ధామ్ రాజ్‌నంద్‌గావ్
72 కవార్ధా 3,31,615
73 ఖైరాగఢ్ 2,19,737 రాజ్‌నంద్‌గావ్
74 డోంగర్‌గఢ్ (ఎస్.సి) 2,09,775
75 రాజ్‌నంద్‌గావ్ 2,11,468
76 డోంగర్‌గావ్ 2,02,797
77 ఖుజ్జి 1,91,408
78 మొహ్లా-మన్పూర్ (ఎస్.టి) 1,67,866
79 అంతగఢ్ (ఎస్.టి) 1,76,172 కాంకేర్ కంకేర్
80 భానుప్రతాపూర్ (ఎస్.టి) 2,02,916
81 కంకేర్ (ఎస్.టి) 1,82,315
82 కేష్కల్ (ఎస్.టి) 2,06,558 కొండగావ్
83 కొండగావ్ (ఎస్.టి) 1,88,838 బస్తర్
84 నారాయణపూర్ (ఎస్.టి) 1,90,917 నారాయణపూర్
85 బస్తర్ (ఎస్.టి) 1,67,827 బస్తర్
86 జగదల్‌పూర్ 2,06,122
87 చిత్రకోట్ (ఎస్.టి) 1,77,581
88 దంతేవారా (ఎస్.టి) 1,92,440 దంతేవాడ
89 బీజాపూర్ (ఎస్.టి) 1,69,211 బీజాపూర్
90 కొంట (ఎస్.టి) 1,66,839 సుకుమా జిల్లా

మూలాలు

[మార్చు]
  1. "List of constituencies (District Wise) : Chhattisgarh 2023 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. "New Maps of Assembly Constituency". CEO Chhattisgarh. ECI. Retrieved 24 July 2018.
  3. "Statistical data of General Election to Chhatisgarh Assembly - 2018". Election Commission of India. Retrieved 3 February 2021.