మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°6′0″N 82°6′0″E |
మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
39 | సరైపాలి | ఎస్సీ | మహాసముంద్ |
40 | బస్నా | జనరల్ | మహాసముంద్ |
41 | ఖల్లారి | జనరల్ | మహాసముంద్ |
42 | మహాసముంద్ | జనరల్ | మహాసముంద్ |
54 | రాజిమ్ | జనరల్ | గరియాబండ్ |
55 | బింద్రానవగఢ్ | ఎస్టీ | గరియాబండ్ |
57 | కురుద్ | జనరల్ | ధమ్తారి |
58 | ధమ్తరి | జనరల్ | ధమ్తారి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1952 | షియోదాస్ దగా | భారత జాతీయ కాంగ్రెస్ |
1952^ | మగన్‌లాల్ రాధాకిషన్ బగ్దీ | |
1962 | విద్యా చరణ్ శుక్లా | |
1964^ | ||
1967 | ||
1971 | కృష్ణ అగర్వాల్ | |
1977 | బ్రిజ్ లాల్ వర్మ | భారతీయ లోక్ దళ్ |
1980 | విద్యా చరణ్ శుక్లా | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | జనతాదళ్ | |
1991 | పవన్ దివాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | ||
1998 | చంద్ర శేఖర్ సాహు | భారతీయ జనతా పార్టీ |
1999 | శ్యామ చరణ్ శుక్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | అజిత్ జోగి | |
2009 | చందూలాల్ సాహు | భారతీయ జనతా పార్టీ |
2014 | ||
2019 | చున్నీ లాల్ సాహు [3] | |
2024[4] | రూప్ కుమారి చౌదరి |
మూలాలు
[మార్చు]- ↑ "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2 June 2008. Archived from the original (PDF) on 29 December 2006. Retrieved 23 November 2008.
- ↑ "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 4 December 2008. Retrieved 22 November 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mahasamund". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.